దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. సెంచరీ దాటిన కేసులు!
భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సెంచరీ కొట్టింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశంలో 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ కేసులు 101కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, దేశ రాజధాని ఢిల్లీలో 22 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వైరస్ కేసులు.. 101కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త కేసులు…
