Kasturi: నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్’..!
Nancharaiah merugumala senior journalist: తమిళబ్రాహ్మణ నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్’ మరి తెలుగోళ్లందరినీ అవమానించిందనే పేరుతో అరెస్టు దాకా ఎందుకు పోయింది? తమిళనాడులో లేదా పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో మూడొందల ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిన తెలుగు వారి గురించి కించపరిచే తీరులో మాట్లాడిన సినిమా నటి కస్తూరిని (50) శనివారం హైదరాబాద్ నార్సింగిలో అరెస్టు చేశారని తమిళనాడు పోలీసులు చెబితే తెలసింది. కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్…