వైసీపీ ,జనసేన ట్విట్టర్‌ వార్‌..

ఏపీలో వైసీపీ ,జనసేన మధ్య ట్విట్టర్‌ వార్‌ నడుస్తోంది. జనసేన అధినేత పవణ్‌ కళ్యాణ్‌..కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ్న సభలో వైసీపీ గాడిదలు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కౌంటర్‌ గా వైసీపీ ఎమ్యెల్యే అంబటి..తాము కాదు గాడిదలమని..బాబును మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి అంటూ సెటైర్లు వేశారు.దీంతో ఇరుపార్టీల మధ్య సోషల్‌ వార్‌ మొదలైంది.ఇటు జనసేన నేతలు..అటు వైసీపీ నేతలు తగ్గేదెలే తరహాలో ట్విట్ల దండకంతో ట్విట్టర్‌ ను షేక్‌ చేస్తున్నారు. ఇక జనసేన…

Read More

‘రన్ మెషిన్’ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు .. క్రికెట్లో కాదండోయ్..!

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆసియా కప్ కు ముందు పేలవ ఫామ్ తో సతమతమవుతోన్న రన్ మెషిన్ ..ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ లో చెలరేగి ఆడి కెరీర్ లో 71 వ సెంచరీ నమోదు చేశాడు.టోర్నీలో వ్యక్తిగతంగా 276 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లోనూ కోహ్లీ ఇదే జొరు కొనసాగిస్తే టీంఇండింయా కప్ కొట్టడం…

Read More

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోమటిరెడ్డి ట్విట్టర్ బయో..!

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటి రెడ్డి ట్విట్టర్ బయో కొత్త చర్చకు దారితీసింది. పీసీసీ అధ్యక్షుడు  రేవంత్‌రెడ్డి  కామెంట్స్ కి  నిరసనగా.. కోమటిరెడ్డి ట్విట్టర్ బయోలో రాసుకున్న  కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  దీంతో రేవంత్ – కోమటిరెడ్డి వ్యవహారం  పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక  కోమటిరెడ్డి ట్విట్టర్ బయో చూసినట్లయితే..ఎంపి, మాజీ మంత్రి, నాలుగుసార్లు ఎమ్మెల్యేతో పాటు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌పార్టీకి హోంగార్డుగా సేవలందదిస్తున్నాను అంటూ రాసుకున్నారు. క్రమంలోనే…

Read More

సుస్మితాసేన్ తో లలిత్ మోడీ డేటింగ్.. ట్విట్టర్లో వెల్లడి!

ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ )సృష్టికర్త లలిత్ మోడీ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ఒక్కటి కాబోతున్నారు. ఈవిషయాన్ని లలిత్ మోడీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఫ్యామిలితో మాల్దీవుల్లో ఎంజాయ్ చేశాకా లండన్ తిరిగివచ్చానని.. నాబెటర్ ఆఫ్ (సుస్మిత) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదని..ఆమెతో జీవితం ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని.. చంద్రుడిపై తేలియాడుతున్నట్లు ఉందని లలిత్ ట్విట్ లో వెల్లడించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక కొద్దీ సేపటీకి మరో ట్విట్…

Read More

ఇండియన్ బాక్స్ ఆఫీసు పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘ కలెక్షన్ల దండయాత్ర..

అడ్వాన్స్‌ బుకింగ్‌ తోనే సంచలనాలు సృష్టించిన సినిమా బాక్సాఫీస్‌ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘. మెగా పవర్ స్టార్ రాంచరణ్ _ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించారు. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.709.36…

Read More

పండుగ సీజన్‌ నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్..

పండుగ సీజన్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థం భారతీయ రైల్వే దాదాపు 668 పండుగ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. దేశ‌వ్యాప్తంగా వివిధ రైల్వే సెక్టార్ల ప్ర‌ధాన గ‌మ్య‌స్థానాలు క‌నెక్ట్ అయ్యే విధంగా ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్లాన్ చేశారు. కాగా ప్ర‌త్యేక రైళ్ల‌తో పాటు రెగ్యుల‌ర్ రైళ్ల‌కు అద‌నపు కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక పండుగ ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని నిర్వ‌హ‌ణా సిబ్బందిని కూడా పెంచ‌బోతున్నాట్లు రైల్వే మంత్రిత్వ శాఖ‌ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించింది.

Read More

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అదృష్టం: రజినీకాంత్

2021 ఏప్రిల్ లో రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ విషయంపై రజనీకాంత్ తనదైన శైలిలో స్పందించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తన అదృష్టమని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ట్వీట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంతోషకరమైన సమయంలో తన గురువు బాలచందర్ తనతో లేకపోవడం బాధాకరమని రజినీ అన్నారు.

Read More

ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత!

ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రపచవ్యాప్తంగా ట్విట్టర్లో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న నేతల జాబితాలో మోదీ (7 కోట్ల ఫాల్లోవర్స్) 11 వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (12.9 కోట్ల ఫాలోవర్లు) ఉన్నారు. ఇండియా విషయానికి వస్తే మోదీ తర్వాతి స్థానంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య 4.5 కోట్లు. ఇక మూడో స్థానంలో పీఎంవో…

Read More
Optimized by Optimole