Telangana: కాషాయమయమైన వేములవాడ, ఓరుగల్లు.. హోరెత్తిన మోదీ నినాదాలు..!

Pmmodi:  ప్రధాని మోదీ రాకతో రాజన్న సన్నిధానం వేములవాడ…పోరాటానికి పెట్టింది పేరైనా ఓరుగల్లు నగరం పులకరించింది. వీధులన్నీ కాషాయమయంగా మారాయి. రెండు పార్లమెంట్ నియోజాక వర్గాల్లో ఎక్కడ చూసినా.. మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.. భారత్ మాతాకీ జై నినాదాలు హోరెత్తాయి. కారణ జన్ముడు మోడీని చూసేందుకు ప్రజలు  సభకు పోటెత్తారు. తాము ఆరాధించే నాయకుడిని చూసేందుకు జనాలు ఎండను సైతం లెక్కచేయకుండా మోదీ సభలకు పరుగులు తీశారు.  మీకు మేమున్నామంటూ.. దేశ రక్షణ కోసం మళ్ళీ…

Read More

విద్యార్ధుల అస్వస్థతపై బండి సంజయ్ కీలక ప్రకటన…

వరంగల్ విద్యార్ధుల అస్వస్థతపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తక్షణమే వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు సరైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు.  విద్యార్థులను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ రెండు నెలల్లో .. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండి పడ్డారు. కాగా బల్లి పడ్డ ఆహారం…

Read More

ఓరుగల్లు కాషాయమయం.. ప్రసంగాలతో హోరిత్తించిన కమలనాథులు!

ఓరుగల్లులో కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కమలం నేతలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. భారత్ మాతాకీ జై, జై తెలంగాణ నినాదాలతో కాషాయం నేతలు సభను హోరిత్తించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను చీకట్లోకి నెట్టిసిందని.. వెలుగులోకి తెచ్చేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టారని బీజేపీ నేతలు ప్రసంగాలను దంచేశారు. హిందూ దేవుళ్లను తిట్టిన మునావర్ ఫారూఖి సభకు…

Read More

నిరుద్యోగుల అండ కోసమే యాత్ర : బండి సంజయ్

ప్రత్యేక వ్యాసం: (బండి సంజయ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు) ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్నది ఓట్ల కోసమో, అధికారం కోసమో కాదు. తెలంగాణలోని సకలజనులకు విద్యా, ఉద్యోగ, ప్రత్యేక తెలంగాణ సాధన అభివృద్ధి ఫలాలు అందించేందుకు వారికి అండగా నిలబడడం కోసం, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలబడి  ఖాళీగా ఉన్న కొలవులు భర్తీ చేసే వరకు పోరాటం చేయడం కోసమే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర. 2014, 2018, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ…

Read More

‘నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు’’

(బండి సంజయ్‌ కుమార్‌, పార్లమెంటు సభ్యులు, కరీంనగర్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు) _______________________ నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు.. బంగారు పంటలు కావాలా? … మతం మంటలు కావాలా? తాను బతికుండగా తెలంగాణను ఆగం కానియనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బిజెపి పార్టీ  మాత్రం అభివృద్ధి గురించి చర్చింస్తుంటే, దాన్ని నుండి దృష్టని మళ్లించడం కోసం నానాయాగి చేస్తున్నారు. అందులో భాగమే మతతత్వ పార్టీ ఎంఐఎంతో,   ఎర్రగులాబీలతో, కాంగ్రెస్‌పార్టీతో చేతులు కలిపి,  రాష్ట్రంలోని మతద్వేషాలు…

Read More
Optimized by Optimole