కరోనా మాదిరి విస్తరిస్తున్న మంకీపాక్స్ ..డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్..

ప్రపంచంలోని వివిధ దేశాల్లో విస్తరిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో నిపుణుల సూచన మేరుకు ఈవ్యాధిని అంతర్జాతీయ అత్యయిక స్థితిగా(గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించింది. కరోనా మాదిరి వ్యాపిస్తున్న వైరస్ కట్టడికి.. దేశాలన్నీ సమన్వయంగా పోరాడాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. ఇక దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కేరళ రాష్ఠ్రంలోనే మూడు కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర పటిష్ట చర్యలను చేపట్టింది….

Read More

దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 17 వేల336 మంది వైరస్​ బారినపడ్డారు.మహమ్మారి తో13 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి 13 వేల29 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసింది. గత 24 గంటల్లో అధికారులు…

Read More

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్!

ప్రపంచం థర్డ్‌ వేవ్‌ అంచున ఉందా..? మళ్లీ మరో ముప్పు తప్పదా అంటే… అవుననే సంకేతాలే వస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌… ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్… దడపుట్టిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు నమోదు కావడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా సౌత్‌ ఆఫ్రీకా నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్లిన విమానంలో 61 మందికి ఈ కొత్త వేరియంట్‌ నిర్ధారణ కావడంతో… విదేశీ ప్రయాణికులపై అన్ని దేశాలు ప్రత్యేక నిఘా పెడుతున్నాయి….

Read More

కరోనా థర్డ్ వేవ్ పై టెడ్రోస్ ఆందోళన!

కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తితోపాటు జన సంచారం పెరగటం.. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవటం.. ఇంకా కొన్నిదేశాలకు టీకా అందుబాటులోకి రాకపోవటం వంటిని థర్డ్ వేవ్ కి కారణమని తేల్చింది. కరోనా డెల్టా రకం కేసులు పెరిగిపోతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు మనమందరం థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉన్నామంటూ హెచ్చరించారు. డెల్టా రకం వ్యాప్తికి తోడు…

Read More

డెల్టా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్వో

కరోనా డెల్టావేరియంట్ విజృంభణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. విస్తృత స్థాయిలో టీకా పంపిణీ ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల వైద్యవ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక జూలై మూడో వారం వరకు 111 దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వేరియంట్ కారణంగా కేసుల్లో పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. రానున్న నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ…

Read More

తాజాగా మరో వేరియంట్ వెలుగులోకి..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో డెల్టా, డెల్టాప్లస్​, వంటి వేరియంట్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో కొత్తరకం వేరియంట్ ‘లాంబ్డా’​ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్​ ఇప్పటివరకు 29 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. బ్రిటన్​లో ఇప్పటివరకు ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. లాంబ్డా వేరియంట్ తొలుత గతేడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్​, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్…

Read More

కరోనా థర్డ్ వేవ్ పై ఆందోళన అవసరం లేదు_డబ్ల్యూహెచ్ఓ

కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. ఎయిమ్స్ సంయుక్త సంస్థ అధ్యయనంలో ఈ విషయం స్పష్టం అయ్యిందని పేర్కొంది. చిన్నారులు, వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు ఒకే స్ధాయిలో ఉందని తెలిపింది. అధ్యయనంలో భాగంగా.. ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్10 మధ్య దేశంలోని అయిదు ప్రాంతాల్లో రెండేళ్ల వయసు నుంచి వయోజనుల వరకు…. 4 వేల 59 నమూనాలను సేకరించారించామని తెలిపింది. పూర్తి…

Read More

వేగంగా టీకాలు వేసిన దేశంగా భారత్ !

ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్ టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలు ముందుగా ప్రారంభించగా మన దేశంలో మాత్రం జనవరి 16న ప్రారంభం కావడం గమనార్హం. భారత్ మొదటి దశలో కేవలం 13 రోజుల్లోనే 30 లక్షల టీకాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ , అమెరికాను అధిగమించినట్లు వెల్లడించింది. అమెరికాలో 30 లక్షల టీకాలు వేయడానికి కి…

Read More
Optimized by Optimole