చిచ్చులు పెట్టే ముఖ్యమంత్రి మనకెలా మేలు చేస్తారు: నాదెండ్ల మనోహర్
Janasena: సమాజం ను కులాల వారీగా చీల్చితే, తనకు ఓట్లు పడతాయి అని భావించి పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టించిన ముఖ్యమంత్రి పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రజల్లో చిచ్చు పెట్టడం కోసం క్యాబినెట్ లోని సహచర మంత్రి, తన పార్టీ శాసనసభ్యుడు ఇళ్లను తగులబెట్టించిన పెద్ద మనిషి మనకు ఎలా మంచి చేస్తాడనేది ప్రజలంతా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వనరులు మింగేసే కుటుంబాలు.. ఏ పని అయినా చేస్తే…