టెక్నాలజీ, పరిపాలన అర్ధమైనంతగా రాజకీయాలు చంద్రబాబుకు అర్ధంకాలేదేమో!
Nancharaiah merugumala senior journalist: ఎన్టీఆర్ అంటే ఏమిటో అర్ధంచేసుకోలేని ఇందిరమ్మ, కమ్మ సామాజికవర్గం.. తెలుగుదేశం అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 73 ఏళ్లు నిండాయి. తెలుగదేశం స్థాపకుడు నందమూరి తారకరామారావు గారు 73 సంవత్సరాలు నిండడానికి నాలుగు నెలల ముందే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ రెండింటికీ ఏమీ సంబంధం లేకున్నా వారిద్దరూ మాజీ ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షులు మాత్రమేగాక మామాఅల్లుళ్లు కావడం వల్ల రెండో విషయం చెప్పాల్సి వచ్చింది. 41 ఏళ్ల క్రితం…