singareni : సింగరేణి సంస్థను కాపాడాలని కోరుతూ కేసీఆర్ కు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
singareni :సింగరేణి తెలంగాణ కల్పతరువు. తెలంగాణ పాలిట వరప్రదాయనే కాదు తెలంగాణ కు సింగరేణి ఓ గ్రోత్ ఇంజిన్. కానీ నేడు సింగరేణి మనుగడపై మన్ను పోసింది ఎవ్వరు? వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిచ్చే సింగరేణిలో ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉన్న ఉద్యోగులు ఎందుకు తగ్గిపోతున్నారు? వేల కోట్ల డిపాజిట్లతో లాభాల బాటలో ఉన్న సింగరేణి నేడు ఎందుకు అప్పుల కోసం బ్యాంక్ ల చుట్టు తిరుగుతున్నారు? సింగరేణిని అప్పుల…