Telangana: సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరి: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిబంధనల మేరకు ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదని...
Read out all