×

బాలీవుడ్ ని వెంటాడుతున్న బాయ్ కాట్ సెగ విజయదేవరకొండ ‘ లైగర్’ సినిమాను తాకింది. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ లైగర్ మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ నూ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ బడా ప్రోడ్యూసర్ కరణ్ జోహర్ లైగర్ మూవీకి నిర్మాతల్లో ఒకరు కావడవంతో.. నెటిజన్స్ లైగర్ మూవీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నెపోటిజానికి కేరాఫ్ అడ్రస్ కరణ్ అని.. లైగర్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తూ పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక మరో ఐదు రోజుల్లో లైగర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల నేపథ్యంలో బాయ్ కాట్ వ్యవహరంతో  నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్ సినిమాలు బాయ్ కాట్ సెగకు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నష్టాలను చవిచూశాయి. అటు షారూక్ మూవీ పఠాన్, రణ్ బీర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీలను కూడా బాయ్ కాట్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే బాయ్ కాట్ పఠాన్, బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

bollywood: Sai Pallavi missed Madhubala biopic…?

Bollywood: According to an exclusive source, actress Sai Pallavi was also among the contenders for the iconic role of Madhubala in the...

Read out all

Hyderabad: సినిమా రంగం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad: హైదరాబాద్ పరిసర ప్రాంతమైన కోకాపేటలో దేశంలోని అతిపెద్ద డోల్బీ థియేటర్‌గా నిర్మితమైన ‘అల్లు సినిమాస్’ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీ నిర్మాత...

Read out all
Optimized by Optimole