Atheist: మతదూషణ నేరమైంది.. మానవత్వానికి శిక్ష ఖరారైంది..!
విశీ: ఛాందసవాదం ఏ మతంలో ఉన్న అది దాని ప్రభావం చూపుతుంది. ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, నిరసన తెలిపే వాళ్లని బంధిస్తుంది. ఏ మతమూ అందుకు అతీతం కాకపోవచ్చు. మతం అనేది మనిషిని మింగే భూతంగా మారితే అవస్థలు తప్పవు. ఇరాన్ దేశంలో జరిగిన ఈ ఘటనే అందుకు సాక్ష్యం. సోహెల్ అరబీది ఇరాన్. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్ననాటి నుంచి సోహెల్‌ది ప్రశ్నించే తత్వం. అతనికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. స్కూల్ చదివే వయసులోనే ఒక…