Women’sday: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవమా? నిజంగానా?
కవన మాలి: ” అంతర్జాతీయ మహిళా దినోత్సవం..ఉత్సవమా? నిజంగానా? ఇంతకీ ఇప్పుడు ఈ శుభాకాంక్షలు ఎవరికి చెబుతున్నట్టు ? ఎందుకు చెబుతున్నట్టు ? “ అవును ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం..అయితే ఇప్పుడేం చేద్దాం? స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ కుటుంబానికి ఆధారం, స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే అపూర్వం, అందం అంటూ ఈ రోజంతా తెగ పొగిడేసి, రేపు ఉదయం న్యూస్ లో ఏదైనా చిన్నపిల్లపై రేప్ వార్త చూసినప్పుడు, అన్ని వార్తల్లాగే స్కిప్…