2019 రాజ్యాంగ సవరణతో ‘ఆంగ్లో ‘ను నామినేట్ చేయించాల్సిన పని సీఎం రేవంత్ రెడ్డికి తప్పింది!
Nancharaiah merugumala senior journalist: ” తె.అసెంబ్లీలో తొలి, చివరి ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీవెన్సన్!2019 రాజ్యాంగ సవరణతో ‘ఆంగ్లో ‘ను నామినేట్ చేయించాల్సిన పని సీఎం రేవంత్ రెడ్డికి తప్పింది! “ లోక్ సభలో ఇద్దరు, రాష్ట్రాల శాసనసభల్లో ఒక్కొక్కరు చొప్పున ఆంగ్లో ఇండియన్లను వరుసగా నామినేట్ చేసే నిబంధనను నాలుగేళ్ల క్రితం నరేంద్ర మోదీ బీజేపీ సర్కారు తొలగించింది. దీంతో పార్లమెంటు ఎన్నికలవ్వగానే కేంద్రంలో కొలువుదీరే కొత్త మంత్రివర్గం సిఫారసు మేరకు రాష్ట్రపతి ఇద్దరు…