తెలంగాణలో క్లౌడ్ బరెస్ట్ జరిగిందా..?
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరెస్ట్ వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. కాళేశ్వరం అవినీతిని కప్పిపించుకోవడానికే ఈవిషయాన్ని తెరపైకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు విమర్శల దాడిచేస్తున్నారు. వారంరోజులుగా వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పడు వచ్చి తప్పులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ కు అవకాశం చాలా తక్కువని వాతావరణ శాఖ అధికాలు తేల్చిచెప్పారు. క్లౌడ్ బరెస్ట్ అంటే ..? ఆకాశం ఉన్నట్టుండి మేఘావృతమై ఒక్కసారిగా నీటిదారును భూమిపై కుమ్మరించడాన్ని…