యూపీ గోరఖ్ నాథ్ ఆలయ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి !
ఉత్తరప్రదేశ్ గోరఖ్ నాథ్ ఆలయం వెలుపల ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోరఖ్ నాథ్ ఆలయంపై దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక రోగి కాదని.. ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ.. మొబైల్, ల్యాప్ టాప్ లను పరిశీలించగా.. ఐసీస్ వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల గుర్తించారు. అంతేకాక ఉగ్రదాడులకు సంబంధించిన వీడియోల కోసం అతను సెర్చ్ చేసేవాడని.. ముంబై, నేపాల్ లో…