‘రాధే శ్యామ్’ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే కథానాయిక. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా సుమారు రూ. 300కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ విడుదలైన టీజర్ ట్రైలర్ కూ అంతటా అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11న విడుదల కాబోతున్న రాధే శ్యామ్ కోసం ప్రేక్షకుల ఎంతో…