PawanKalyan: 2024 ఏపీ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్ అంటే కాపు ఫ్యాక్టర్ అని నిరూపిస్తున్న పవర్ స్టార్..
Nancharaiah merugumala senior journalist: ” 24 సీట్లకు బేరమాడిన పవన్ కల్యాణ్ పై కాపు ఆలోచనపరులది అధర్మాగ్రహం!2024 ఏపీ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్ అంటే కాపు ఫ్యాక్టర్ అని నిరూపిస్తున్న పవర్ స్టార్.. “ మొదటి నుంచీ పశ్చిమ గోదావరి జిల్లాలో మూలాలున్న కొణిదెల కుటుంబం అంటే గోదావరి సహా కోస్తా జిల్లాల కాపు సోదరులకు ఎందుకో చులకన భావం. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ వంటి మెగాస్టార్లను, వరుణ్ తేజ్ వంటి యాస్పైరింగ్…