సిద్దార్థ్ లూథ్రా గొప్ప ఫార్సీ వాక్యం పరిచయం చేసినందుకు ఆనందించాలేమో!
Nancharaiah merugumala senior journalist:(సిద్దార్థ్ లూథ్రా– 300 ఏళ్ల క్రితం గురు గోవిందసింగ్ రాసిన గొప్ప ఫార్సీ వాక్యం పరిచయం చేసినందుకు మనం ఆనందించాలేమో!జఫర్ నామా గురించి తెలియని తెలుగోళ్లు ఈ పంజాబీ వకీలుకు సదా రుణపడి ఉంటారు!) ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్న దిల్లీ పంజాబీ హిందూ ఖత్రీ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా బుధవారం మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ఎక్స్…