ఐర్లాండ్ పై భారత్ సునాయస విజయం!
ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లో టీంఇండియా బోణి కొట్టింది. ఆదివారం జరిగిన తొలి టీ20 లో హార్దిక్ నేతృత్వంలోని భారత జట్టు సమిష్టిగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తుచేసింది. వర్షం పడటంతో ఎంపైర్లు మ్యాచ్ 12 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణిత ఓవర్లలో 108 పరుగులు చేసింది. ఆజట్టులో టెక్టార్ (64*)టాప్ స్కోరర్ గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్(1/16), చాహల్(1/11) పొదుపైన బౌలింగ్ తో…