తెలంగాణ ప్రధాన పార్టీల్లో మొదలైన టికెట్ల రగడ…
Telanganapolitics: కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడం రాజకీయ పార్టీ నేతల లక్షణం . కార్యకర్త స్థాయి మొదలు అన్ని వర్గాల బాగోగులను చూడడం పార్టీల ప్రథమ కర్తవ్యం. ఒకదాంట్లో వస్తుంది..మరోదాంట్లో పోతే అంతగా బాధ ఉండదని నేతలు భావిస్తారు. కానీ బీఆర్‌ఎస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీలో ఆదాయాలు నిల్ ..ఖర్చులు ఫుల్ అన్నట్లుగా ఉంది పార్టీల టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ఖర్చు చేసే ఖర్చుల ముందు ఇవ్వేం పెద్ద ఖర్చులు…