చనిపోయిన మావటిని కడసారి చూసేందుకు వచ్చిన గజరాజు…!

కరోనా మానవ సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఎవరికైనా వైరస్ సోకితే చాలు సొంత కుటుంబ సభ్యులను దూరం పెడుతున్నారు. ఇక కరోనా తో మరణిస్తే చివరి చూపు చూడలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గజరాజు తనను సాకిన మావటి చనిపోతే.. చూసేందుకు 22 కిలో మీటర్లు ప్రయాణం చేసి.. అతని పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యం అయ్యింది. గజరాజు దుఃఖాన్ని చూసి.. అక్కడి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. కేరళలోని…

Read More
Rajendra ,etala, etala rajendra

BJPTELANGANA: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఈటల రాజేందర్..?

BJPTELANGANA: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడెవరు అన్న ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది. ఈ పదవికి ప్రధానంగా నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రామచందర్ రావు. అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బలమైన బీసీ నేతగా ఈటల.. తెలంగాణలో ఈటల రాజేందర్‌కు బలమైన బీసీ నేతగా…

Read More

అసలు అటేపు చూస్తారా?

దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):  ఈ  తరం ఎవరైనా…. వీటివైపు చూస్తున్నారా? ఇవి కొనడం, చదవటం కాకపోయినా, వీటి సారమేమని అయినా ఆలోచిస్తారా? ఎవరీ కార్ల్ మార్క్స్ ? ఏంటీయన బాధ! అనైనా అనుకుంటారా? ప్చ్, నాకైతే అనుమానమే! మానవేతిహాస గమనం గూర్చి…. అక్కడో, ఇక్కడో నాలుగక్షరాలు చదివితేగా … ఆయనెవరు? ఏంటి? తెలిసేది! ఆ మాటకొస్తే…. అసలు ‘చదవటం’ అనే లక్షణమే కనుమరుగవుతోంది ఈ తరం జనాల్లో! ఇది నా casual statement కాదు….

Read More

ప్రజాదరణలో లోక ‘ నాయకుడు’ మోదీ..!

ప్రధాని మోదీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతావని మరోసారి ఆయన నాయకత్వం  కావాలని కోరుకుంటున్నట్లు  వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది.తాజాగా మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలోనూ అదే విషయం తేటతెల్లమైంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ మొదటి స్థానంలో నిలిచినట్లు సంస్థ ప్రకటించింది. 22 మంది ప్రపంచ నాయకులపై సంస్థ సర్వే నిర్వహించగా..76 శాతం రేటింగ్ తో గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్ లో మోదీ తొలి…

Read More

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం!

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది. దీని ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. దీంతో నాడు తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగానే అభ్యర్థుల జాబిత ప్రకటించాలని బీజేపీ జాతీయ అధినాయకత్వం భావిస్తోంది. కాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఇప్పటికే కొన్నింటిలో ఒకరు.. మరికొన్నింట్లో ఇద్దరు లేక…

Read More

పేదోళ్ల కష్టాలు, బాధలు తెలుసుకోవడానికే పాదయాత్ర: బండి సంజయ్

బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లా కోరుట్లలో జోరుగా కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. యాత్రలో భాగంగా సంజయ్.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభకు వచ్చిన ఇతర రాష్ట్రాల నేతలంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లని.. ఆవిర్భావ కార్యక్రమం టీఆర్ఎస్ సంతాప సభలా ఉందని ఎద్దేవా చేశారు. లక్ష కోట్ల దొంగ సారా దందా చేసిన సీఎం బిడ్డను చూసి దేశమంతా నవ్వుకుంటోందన్నారు. కవిత…

Read More

‘జంగు సైరనుదేనో… జైలులో చంద్రన్నా…’ సాంగ్ వైరల్..రెచ్చిపోతున్న టీడీపీ అభిమానులు..

APpolitics: తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తీవ్ర చర్చనీయంశమైంది. అటు టీడీపీ అభిమానులు.. ఇటు జన సైనికులు, మేధావులు.. బాబు అరెస్ట్ సరికాదంటూ వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభిమానులు చంద్రబాబు పై రూపొందించిన సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇదే అదనుగా బాబు అభిమానులతో పాటు జనసేన నేతలు.. ” యుద్ధం మొదలైందని..కాస్కో జగన్ అండ్ కో ” అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.ఇక టీడీపీ అభిమానులు…

Read More
Optimized by Optimole