Karimnagar: చేతకానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు: బండి సంజయ్
Karimnagar: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలను చూస్తూ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన…
మహాశివరాత్రి: శివరాత్రి అంటే ? పూజా విధానం ఎలా చేయాలి?
మహాశివరాత్రి: పరమ మంగళకరమైనది శివస్వరూపం. ” శివ ” అంటే మంగళమని అర్థం. శివుని అనుగ్రహం కోసం జరుపుకునే అతి ముఖ్యమైన పండగ మహాశివరాత్రి. ఏటా మాఘమాసం క్రుష్ణపక్షంలో చతుర్థశినాడు ఈపండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్రలేవగానే శివుడి మీద మనస్సు లగ్నం చేయాలి. స్నానం ఆచరించి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజద్రవ్యాలను సమకూర్చుకోవాలి. రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్లి సమకూర్చుకొన్న పూజద్రవ్యాలను అక్కడ ఉంచి.. శివాగమ ప్రకారం…
Stuck in Neutral: The Organisational Crisis of the BRS
Telangana: Stagnant water is not only unhealthy, it is dangerous. Any political party that wants to survive through all seasons must be like flowing water, not stagnant. In Telangana, the Bharat Rashtra Samithi (BRS), which the people mandated two years ago to play the role of an active opposition, is failing to live up to…
Sports: బంతి ఎగిరిన చోటు..!!
ఆర్. దిలీప్ రెడ్డి(సీనియర్ జర్నలిస్ట్): అది 1978. పదో తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు రావడానికి ఇంకా సమయముంది. హైదరాబాద్ వెళ్లి, వకీలుగా ఉన్న మా మేనమామ క్రిష్ణారెడ్డి ఇంట దిగాను. అప్పుడక్కడ ఓ అయిదారు రోజులున్నానేమో! మామ సలహా-సహాయం మేరకు అబిద్స్-కోఠి మార్గంలో, ప్రఖ్యాత సినీ దిగ్గజం ఎన్టీయార్ ఇంటికి సమీపాన ఉన్న ఎస్.ఎ.స్పోర్ట్స్ అనే ఆటవస్తువుల దుకాణానికి వెళ్లా. ఒక క్రికెట్ బ్యాట్, నాలుగు స్టంప్స్, రెండు బెయిల్స్, జత గ్లౌజెస్, ఒక గార్డ్…
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు!
దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4 వేల 575 కేసులు నమోదుకాగా.. 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 7 వేల 416 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 46 వేల 962 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 18 లక్షల 69 వేల 103డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా…
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లేడీ రిపోర్టర్స్ వీడియో..!
తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీనియర్ లేడి జర్నలిస్టుల వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రముఖ తెలుగు చానళ్లలో హైక్యాడర్ పొజిషన్ లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు.. తగువులాడుతున్న వీడియో నెట్టింట్ట హల్చల్ చేస్తోంది. ఈవీడియోపై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో ఏపీ ఎమ్మెల్సీ సీటు కోసం ఇద్దరు మహిళ రిపొర్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఎవరికి వారు తమకున్న పరిచయాలతో లాభియింగ్ చేశారు. దీంతో హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం…
