బ్లాక్ డ్రెస్ లో రెచ్చిపోయిన నేహాశెట్టి..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది నేహాశెట్టి. ఇటీవలే డీజే టిల్లుతో హిట్ అందుకున్న ఈఅమ్మడు నెక్ట్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. తాజాగా ఈభామ ఫోటోలు నెట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది నేహాశెట్టి. ఇటీవలే డీజే టిల్లుతో హిట్ అందుకున్న ఈఅమ్మడు నెక్ట్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. తాజాగా ఈభామ ఫోటోలు నెట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది నేహాశెట్టి. ఇటీవలే డీజే టిల్లుతో…

Read Full News

Apolitical: ఎన్నికల్లో ‘నెటిజన్స్’ ఎవరి వైపు?

Social media: మన దేశ జనాభాలో 66 శాతం 35 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారత్. మిలీనియల్స్, జెన్ జీ గా పరిగణించే వీరిలో 98 శాతం మంది స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. వీళ్లు రోజూ కనీసం ఒక్క వీడియో అయినా చూసే జాబితాలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా స్మార్ట్ గా తయారయ్యాయి. సంప్రదాయ…

Read Full News

TirupatiLaddu:చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం చేయడం ఏమన్నా బాగుందా..?

Nancharaiah merugumala senior journalist:: జంతుకొవ్వు సంగతి సరే, వంటి మీద మూడొంతులు బట్టలు లేకుండా చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం లడ్డూలు చేయడం ఏమన్నా బాగుందా? పవిత్ర హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా కాశీ విశ్వనాథ ఆలయంలో కనిపించే అపరిశుభ్రతను చూసి మహాత్మా మోహన్ దాస్ గాంధీ ఎంతగానో నొచ్చుకునేవారు. మందిరాల్లో మురికిని, శుచీశుభ్రంలేని పరిస్థితులను ఆయన పదేపదే ఎండగట్టేవారు. తనకు స్వాతంత్య్రం కన్నా పరిశుభ్రతే ముఖ్యమని బాపూ నొక్కిచెప్పేవారు. తెల్లారి లేస్తే గాంధీ పేరు…

Read Full News

తెలంగాణ తల్లి కోసం గొంతెత్తుదాం..

IncTelangana: సమాజంలో మీరు చూడాలనుకున్న మార్పులో ముందు మీరు పాత్రధారులు కావాలి అన్న మహాత్మ గాంధీ మాటల ప్రేరణతో యువతలో అసలైన పార్లమెంటేరియన్‌ను మేల్కొలిపే ప్రయత్నం మొదలుపెట్టామని కాంగ్రెస్ సిటిజన్ యూత్ పార్లమెంట్ వింగ్ పేర్కొంది. ఈ మార్పు, పరివర్తనలో యువతను మరింత శక్తివంతం చేసేందుకు సిటిజన్ యూత్ పార్లమెంట్ ఒక వేదికగా మారుతుందని.. మొదటి ఎడిషన్ కర్ణాటకలో విజయవంతంగా పూర్తి చేసి.. ఇప్పుడు తెలంగాణాలో 2వ ఎడిషన్ తీసుకొస్తున్నామని తెలిపింది. యంగ్ స్టేట్‌లో ఈ ఎడిషన్‌ను…

Read Full News

ఓ పట్టుదల, మరో పట్టువిడుపు..!

తండ్రి పార్థసారథి గారెంత పట్టుదలో…. తనయుడు వట్టి వసంత్‌ కుమార్‌ గారిది అంతటి పట్టువిడుపు తత్వం. పైకి కటువుగా, మొరటుగా, ఇగోయిస్టిక్‌గా కనిపించినా…లోన వెన్నంటి మెత్తటి మనస్తత్వమాయనది. ఆరోగ్యసమస్యలు చివరి రోజుల్లో బాగా ఇబ్బందిపెట్టాయి కానీ, ఇంకొంత కాలం హాయిగా గడవాల్సిన జీవితం నాలుగు రోజుల కింద ముగిసింది. సుదీర్ఘ కాలం డా.వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గారికి సన్నిహితుడిగా, 80ల నుంచే ఆయన అనుయాయుల్లో ముఖ్యుడిగా ఉన్న వ్యక్తి. నాకు 90ల నుంచి పరిచయం. వై.ఎస్‌.ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా…

Read Full News

‘ఆప్‌’ పాలనలో పంజాబ్‌లో ఏం జరుగుతోంది?

దేశంలో బిజెపి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏమిటి? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బిజెపి కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉండటం, సగానికి పైగా రాష్ట్రాల్లో పాగా వేయడం మరో పక్క కాంగ్రెస్‌ పూర్తి బలహీనపడటంతో ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడిరది. బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఒకవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోవైపు ప్రత్యామ్నాయ రాజకీయ శిబిరాల కూర్పుకు యత్నిస్తున్నా బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అటువంటి యత్నాలతో…

Read Full News
Optimized by Optimole