కేరళలో జికా వైరస్ విజృంభణ!

కరోనా సెకండ్ వేవ్ ముప్పు నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న దేశానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తన్నారు. మరో వైపు కేరళలో కొత్తగా వెలుగుచూసిన జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా..తాజాగా ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో జికా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. వ్యాధి సోకిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా…

Read Full News

టీ20 సిరీస్ టీంఇండింయా కైవసం..!

ఇంగ్లాడ్ తో టీ20 సిరీస్ లో భారత్ మరోసారి అదరగొట్టింది. శనివారం జరిగిన రెండో టీ20 లో అతిధ్య జట్టుపై 49 పరుగులతో గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక..ఇంగ్లీష్ టీం 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీ20 సిరీస్ నూ టీంఇండింయా కైవసం చేసుకుంది. అంతకూముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణిత ఓవర్లలో 170 పరుగుల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ,కీపర్ రిషబ్ పంత్ అదిరే ఆరంభం ఇచ్చారు.ఆతర్వాత…

Read Full News

ఏపీ అప్పుల‌పై జ‌న‌సేన కార్టూన్ కు అదిరిపోయే రెస్పాన్స్‌…

APPOLITICS : జ‌న‌సేన 10 వ ఆవిర్భావ స‌భ‌ సూప‌ర్ స‌క్సెస్ తో ఆపార్టీలో జోష్ నెల‌కొంది. పార్టీ నేత‌లు , కార్య‌క‌ర్త‌లు స‌రికొత్త ఉత్సాహంతో ప‌నిచేస్తున్నారు. జ‌న‌సేన‌ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ సంగంతి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈనేప‌థ్యంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల గురించి జ‌న‌సేన రూపొందించిన కార్టూన్ సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేస్తోంది. అప్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెంబ‌ర్ వ‌న్ అయితే నెంబ‌ర్ టూ స్థానం తెలంగాణ.. ఇక మ‌న‌దే అప్పుల రాష్ట్ర‌మ‌ని అరిచేవాళ్ల నోరు…

Read Full News

Hyderabad: 2027 ఆసియా ఛాంపియన్ షిప్ పోటీలకు సీఎం రేవంత్ సుముఖత :టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

Hyderabad: తెలంగాణ నుంచి ప్రపంచ ఛాంపియన్లను తయారు చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.2027 ఆసియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీల నిర్వహణకు సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కియో కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…

Read Full News

ఇండియన్ బాక్స్ ఆఫీసు పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘ కలెక్షన్ల దండయాత్ర..

అడ్వాన్స్‌ బుకింగ్‌ తోనే సంచలనాలు సృష్టించిన సినిమా బాక్సాఫీస్‌ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘. మెగా పవర్ స్టార్ రాంచరణ్ _ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించారు. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.709.36…

Read Full News

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు!

భారత్‌నూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అటు.. బాధితుల సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో వేరియంట్‌ కట్టడికి కేంద్రం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అటు రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలో 9 కేసులు వెలుగుచూశాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది. వారితో ఉన్న…

Read Full News

పుత్ర గణపతి వ్రతం !

పుత్ర సంతానం కోసం ‘పుత్ర గణపతి వ్రతం’ జరిపిస్తారని శాస్రాలు చెబుతున్నాయి. పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. పుత్ర సంతానం కోసం , సంతానం లేని వాళ్ళు ఈ వ్రతం జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందని నమ్మకం. పుత్ర గణపతి  వ్రతం అంతరార్ధం!! శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి).. ‘సాక్షాత్‌ రుద్ర…

Read Full News
Optimized by Optimole