Saibaba:సాయిబాబా జైళ్ల కులవ్యవస్థ పై మాట్లాడి మేధావిగా గుర్తింపు పొందగలిగారు!

Nancharaiah merugumala senior journalist: జీఎన్‌ సాయిబాబా మార్క్సిస్టు, కోనసీమ కాపు కాబట్టే జైళ్లలో కులవ్యవస్థ గురించి వెల్లడించిన ఏకైక తెలుగు మేధావిగా గుర్తింపు పొందగలిగారు! ‘‘ఉత్తరాది జైళ్లలో కులవ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తోంది. ఖైదీల కులాన్ని బట్టి అక్కడ పని ఇవ్వాలని జైలు మాన్యువల్‌లో బహిరంగంగా రాసి ఉంది. నాగపుర్‌ జైల్లో కులవ్యవస్థ సర్వత్రా వ్యాపించి ఉంది. జైలు మాన్యువల్‌లో వివరించిన కులవ్యవస్థ ప్రకారం ఖైదీలను కులాలవారీగా ఏమేమి చేయవచ్చో వర్ణించారు,’’ ఈ మాటలు అన్యాయంగా భారత…

Read Full News

Jagansharmila: ప్రియాంక, రాహుల్‌ను చూసి జగన్, షర్మిల కొంతైనా నేర్చుకోవద్దా..?

Nancharaiha merugumala (Senior journalist):  గురువారం(ఈరోజు)  ‘ఈనాడు’ మొదటి పేజీ కింది వార్త ‘తల్లి, చెల్లిపైనే కోర్టుకెక్కిన జగన్‌’ అనే వార్త. దాని కిందే ‘జగనన్నా..ఇంత అన్యాయమా!’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ రెండో రాజకీయ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వైఎస్‌ షర్మిలమ్మ ఆవేదనతో కూడిన లేఖ వార్త. ఇదే పేపరు లోపలి పేజీలో ‘రాజకీయాల్లో నాకు 35 ఏళ్ల అనుభవం’ అంటూ భారత జాతీయ ప్రథమ రాజకీయ కుటుంబంలో ఆడబిడ్డ ప్రియాంకా గాంధీ వాడ్రా చెప్పిన మాటలతో మరో…

Read Full News

Bollywood:Dhurandhar movie Review

DhurandharReview: BY anrwriting✍🏽 [ Film critic] Rating: ★★★☆☆ (2.75/5) Release Date: December 05, 2025 After the roaring success of Uri, director Aditya Dhar returns with his second directorial venture Dhurandhar, a sprawling spy thriller headlined by Ranveer Singh. Backed by Jio Studios and B62 Studios, the film arrives amid significant pre-release curiosity—both due to its…

Read Full News

ఈశాన్య మారుమూల ప్రాంతాల్లో 4G సూర్యోదయం మొదలైంది: మోదీ

పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. మన్ కీబాత్ ద్వారా తన మనసులోని భావాలను పంచుకున్న ప్రధాని..సెప్టెంబర్ 1 వతేది నుంచి 30 వతేదివరకు పోషణమాసోత్సవాలను జరుపుకుంటామని వ్యాఖ్యానించారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యత.. చిరుధాన్యాల సంవత్సరంతోపాటు.. అమృత్ సరోవర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయం మొదలైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక చెన్నైకి చెందిన శ్రీదేవి…

Read Full News

ABVp రాజు మరణం ఉద్యమాలకు తీరని లోటు: బండి సంజయ్

Miryalguda: ఏబీవీపీ జాతీయ మాజీ కార్యదర్శి, ఉస్మానియా ముద్దు బిడ్డ కడియం రాజు అకాల మరణం తీరని లోటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్  కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించారు.  అణగారిన వర్గాల అభ్యున్నతికి   కడియం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.  కడియం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ  సందర్బంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, …

Read Full News

Hyderabad: యువత, మహిళలకు తెలంగాణ జాగృతి రాజకీయ శిక్షణా వేదిక: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: యువత, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని, రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించేతత్వం గల గడ్డ అని, ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని అన్నారు. స్థానిక సంస్థల…

Read Full News

Heartattack: ఒకే జిల్లాల్లో 40 రోజుల్లో 23 యువకులు గుండెపోటుతో మృతి..!

Big alert: కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఒక్క జిల్లా వ్యాప్తంగా కేవలం 40 రోజుల్లో 23 మంది యువకులు గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది. ఈ మృతులంతా 19 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకులు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతోంది. ఈ హఠాన్మరణాల వెనుక ఏవైనా ఆరోగ్య కారణాలు ఉన్నాయా? లేక కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధముందా? అన్న సందేహాలు వెలువడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఒక్క జిల్లాలో…

Read Full News
Optimized by Optimole