నల్గొండ ‘కారు’ స్టీరింగ్ ఎవరికో..?

నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు టికెట్‌ భయం పట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు తప్పదని తేలడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మరోసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ కన్ఫార్మ్‌ చేసిన ఆశావాహులు మాత్రం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు వామపక్షాల అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో జిల్లా టీఆర్ఎస్ టికెట్ ఎవరికీ దక్కుతుందాన్న చర్చ పార్టీ వర్గాల్లో…

Read Full News

చెన్నై కి షాకిచ్చిన లఖ్నవూ సూపర్ జెయింట్స్..!

ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కి షాకిచ్చింది లఖ్నవూ సూపర్ జెయింట్స్. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లఖ్నవూ సూపర్ జెయింట్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించి చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు.. ఓపెనర్ రాబిన్ ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 50 పరుగులు) కి తోడు మొయిన్ అలీ(22 బంతుల్లో 35).. శివమ్ దుబె(30 బంతుల్లో 49)రాణించడంతో 211 భారీ…

Read Full News

హిందూత్వ మూలాలను ఎప్పటికీ మరిచిపోను : రిషిసునాక్

బ్రిటిష్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నాడు . బ్రిటిష్ హౌజ్ఆఫ్ కామన్ సభ్యుడిగా భగవద్గీత పై ప్రమాణం చేసిన అతను.. ఎప్పటికీ హిందూత్వ మూలాలను మరిచిపోనని మరోమారు స్పష్టం చేశాడు.ఇక తన అత్తమామలలు ఇన్ఫోసిస్ నారయణ మూర్తి.. సుధామూర్తి సాధించిన ఘనతల పట్ల ఎంతో గర్వపడుతున్నానని రిషి సునాక్ పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామర్స్ లో భగవద్గీత పై ప్రమాణం చేసిన తొలి వ్యక్తి…

Read Full News

మునుగోడు ఫలితంపై జోరుగా బెట్టింగ్.. గెలుపుపై ధీమాగా కారు ,కమలం నేతలు…

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. గెలుపు పై ఇటు టీఆర్ఎస్ ,అటు బీజేపీ నేతలు ధీమాతో కనిపిస్తున్నారు. పోటిలో కాంగ్రెస్ ఉన్నప్పటికి అది నామమాత్రంగానే పరిగణించవచ్చు.ఫలితాలకు మరో కొద్దిగంటల సమయం మాత్రమే ఉండటంతో పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈనేపథ్యంలో బెట్టింగ్ వ్యవహారంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.ఓటుకు నోటు పోటెత్తిన ఈ ఉప ఎన్నికలో బీజేపి గెలుస్తుందని కొంతమంది పందెలా కాస్తుండగా .. మరికొంతమంది టీఆర్ఎస్ గెలుస్తుందని వేలల్లో పందెలా…

Read Full News

కరోనాతో మరో వింత వ్యాధి..!

కరోనా మహమ్మారి శరీరంలోని ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపటం లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చిన్న పేగులు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్​)తో బాధపడుతున్నట్లు బయటపడింది. కొవిడ్​ బారిన పడిన వారికి.. బ్లాక్ ఫంగస్​, వైట్ ఫంగస్ ముప్పు ఉందని తేలిన నేపథ్యంలో పేగులపై ప్రభావం చర్చనీయాంశం అయ్యింది. పేగుల పై ప్రభావం వలన.. గ్యాంగ్రీన్​కు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు. తెలిపారు. గ్యాంగ్రీన్​గా మారితే.. పేగులను…

Read Full News

సీఎం యోగి గురించి ఎవ‌రికి తెలియ‌ని నిజాలు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప్రోఫైల్ గురించి ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కు ఆపోస్టులో ఏముందో మీరు తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా! ఇంకెందుకు ఆల‌స్యం చ‌దివేయండి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాషాయ వేషధారణలో కేవలం “సన్యాసి” మాత్రమేనని చాలా మంది అనుకుంటారు. అయితే అతని గురించిన వాస్తవాలు తెలుసుకోవాలంటే కింద చదవండి….మీకు నచ్చితే షేర్ చేయండి. ▪️ అజయ్ మోహన్ బిష్త్ మారుపేరు (పదవీ విరమణ తర్వాత) యోగి ఆదిత్యనాథ్ జన్మస్థలం – ఉత్తరాఖండ్…

Read Full News

swechacase:యాంకర్ స్వేచ్ఛ మృతి కేసు..ఎవరీ పూర్ణచంద్రరావు?

Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పూర్ణచంద్రరావు. గత ఐదేళ్లుగా స్వేచ్ఛ ఈయనతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.. పెళ్లి చేసుకోకుండా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన స్వేచ్ఛ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా పూర్ణచంద్రరావుతో కుమార్తెకి తగాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై అతనితో కలిసి ఉండలేనని స్వేచ్ఛ తమతో చెప్పిన విషయాన్ని వెల్లడించారు. కుమార్తె మృతిపై అనుమానంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో…

Read Full News
Optimized by Optimole