ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్!
ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ జట్టు ఫైనల్ చేరి .. అదే ఊపులో కప్పుకొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ కొట్టిన రాజస్థాన్.. ఇంత కాలానికి ఫైనల్లో అడుగుపెట్టిన నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ (863) పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ (27)…
ఓపెన్ కేటగిరీ రద్దుచేసి, దాని స్థానంలో 50 శాతం EWS కోటా పెడితే మేలేమో!
Nancharaiah Merugumala : ————————– ———- ———-// పది శాతం అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటా రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు 3-2 మెజారిటీ తీర్పు ఇచ్చిన తర్వాత ఇండియాలో రిజర్వేషన్ల వాటాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో ఓపెన్ కాంపిటీషన్ లేదా ఓపెన్ కేటగిరీ (OC) లేదా జనరల్ కేటగిరీని రద్దుచేయాలి. ఈ ఓపీ లేదా ఓసీ కేటగిరీని రద్దు చేసి కూర్చోకూడదు. EWS కోటాను 10 శాతం…
డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి పరుగులు : పవన్ కళ్యాణ్
telanganaelections2023: ‘అధికారం, ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్దించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని, అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంద”ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన వికారాబాద్ జిల్లా, తాండూరు…
VijayEkadashi: విజయ ఏకాదశి విశిష్టత తెలుసా ?
విజయ ఏకాదశి: మాఘమాసం కృష్ణ పక్లంలో వచ్చే ఏకాదశిని ” విజయ ఏకాదశి ” అంటారు. ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీ కృష్ణుడు యుధిష్టర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం. అలాగే ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మాదేవుడు నారదుడికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అరణ్య వనవసాానికి వెళ్లిన సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయిన తర్వాత ఏంచేయాలో తెలియక శ్రీరామచంద్రుడు దిగులు చెందుతుంటాడు. ఓ బుషి దగ్గరికి వెళ్లి ఇప్పుడు తన తక్షణ…
cinima : ఓసాకా ఫిల్మ్ ఫెస్టివల్ ‘బెస్ట్ యాక్ట్రెస్’ సాయి పల్లవి….
Saipallavi: దక్షిణాది సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన Osaka Tamil International Film Festival (OTIFF) 2024లో ‘బెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల విడుదలైన అమరన్ చిత్రంలో ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనబరిచిన అద్భుత నటన ప్రేక్షకులను మాత్రమే…
సహనం నశిస్తే.. ఆటకు వీడ్కోలు పలుకుతా: ఆశ్విన్ రవిచంద్రన్
గెలుపోములు ను సమానం చూడడం మూలంగానే.. తాను అత్యుత్తమ స్థాయిలో ఉండటానికి కారణమని భారత జట్టు స్పిన్నర్ అశ్విన్ పేర్కొన్నాడు. వివాదాలను తనకి ఇష్టముండదని.. ప్రతి సారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాని యాష్ స్పష్టం చేశాడు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా గురించి రాసే కథనాలను పట్టించుకోను.. దేశంలో ఆడితే తెగ పొగిడేస్తారు.. నేను సాధారణ వ్యక్తిని.. నిరంతరం ఆటను ఆస్వాదిస్తాను అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆడటం వలన జీవితానికి అర్థం దొరికింది. ఎవరు పొగిడిన, తిట్టిన…
క్లీన్ స్వీప్ చేస్తామన్న ముఖ్యమంత్రికి అభద్రత భావం ఎందుకు: మనోహర్
ఏపీలో జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రజల దగ్గరకు ప్రతిపక్షాలు వెళ్తే నష్టం వస్తుందని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం.. జీవో 1 పేరుతో ఆంక్షలకు పూనుకుందని మండిపడ్డారు. నిరంకుశ జీవోలు తీసుకొచ్చినంత మాత్రాన ప్రజల మనసులను మార్చలేరని స్పష్టం చేశారు.175కి 175 స్థానాలు గెలుస్తామన్న సీఎం జగన్ రెడ్డికి.. అభద్రతా భావం? ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల్లో పెన్షన్ తొలగించారని.. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఆందోళనకి…
BharatRatna: పీవీకి భారతరత్న ఇబ్బందికరం కాబట్టే.. ఇద్దరు ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?
Nancharaiah merugumala senior journalist: ” పీవీకి భారతరత్న విడిగా ఇవ్వడం బీజేపీకి ఇబ్బందికరం కాబట్టే మరో ఇద్దరు దివంగత ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?” హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో కుటుంబ మూలాలున్న గొప్ప వ్యవసాయ అర్థశాస్త్రవేత్త, రాజకీయ, సామాజిక సంస్కర్త, రైతు నాయకుడు చౌధరీ చరణ్ సింగ్, తమిళనాడుకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ పేర్లతో కలిపి తెలంగాణ తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించింది…
