Bharateeyudu:‘భారతీయుడు’ – దర్శకుడు పై నటి సంచలన వ్యాఖ్యలు..!

Bharateeyudu movie: శంకర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘ఇండియన్’ సినిమా తెలుగులో ‘భారతీయుడు’గా అనువాదమైంది. కమల్‌హాసన్, సుకన్య, మనీషా కొయిరాల, ఊర్మిళ ఇందులో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందో భాషల్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా చుట్టూ ఓ వివాదం నెలకొంది. అప్పట్లో మీడియా లేక ఆ విషయం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆ వివాదంలో నటి సుకన్య బలంగా నిలబడి, చివరిదాకా పోరాడారు. అది…

Read Full News

బాలీవుడ్ లో మరోజంట బ్రేకప్..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో విడిపోవడం అన్నది సాధారణం.”నచ్చితే కలిసుంటాం.. నచ్చకపోతే క్షణం కూడా కలిసుండం.. అంత మాత్రానా మామధ్య ఏ సంబంధం లేదని కాదు.. మేము మాత్రం జీవితాతం మంచి స్నేహితులుగా కలిసి ఉండాలనుకుంటున్నాం “ఈమాటలు తరుచుగా బాలీవుడ్ సెలబ్రెటీలు నోట వింటుటాం. ఎందుకో ఈపాటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఎస్ మీరు గెస్ చేసింది నిజమే! బాలీవుడ్ లో మరో ప్రేమజంట విడిపోతుంది.టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేమపక్షులుగా సుపరిచితమైన షమితా శెట్టి- రాఖేష్ బాపట్…

Read Full News

TPCC: టీపీసీసీ మహేష్ ముందున్న సవాళ్లు..!

TelanganaCongress: నెలల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కి కొత్త అధ్యక్షుడొచ్చారు. జోడు పదవుల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ పరిణామం కాసింత ఊరట! ఇక, పార్టీ కిరీటం తలపైనుంచి తీసి, పాలనపై దృష్టి కేంద్రీకరించవచ్చు! పీసీసీ పీఠమెక్కనున్న మహేశ్కుమార్ గౌడ్ పాత నాయకుడే! కాకపోతే, పాత-కొత్త నాయకుల నడుమ సమన్వయ సాధన అవసరంతో పాటు పలు సవాళ్లు ఎదురవుతున్న కాలంలో ఆయనకు పీసీసీ పీఠం దక్కింది. పాలకపక్షంగా కాంగ్రెస్ను రాబోయే…

Read Full News

తాండూర్ లో బలమైన నేత కోసం పీసీసీ కసరత్తు..

Tandur:  రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం ఉన్న నియోజక వర్గం తాండూరు.  రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను రాష్ట్ర రాజకీయాలకు అందించిన ఘనత ఈ నియోజక వర్గ ప్రజలది. చివరిగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసన సభకు ఎంపికైన పైలట్ రోహిత్ రెడ్డి అనంతర కాలంలో గులాబీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి బరిలో దిగనున్నాడు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా బలమైన నాయకుడు లేకుండా…

Read Full News

డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి పరుగులు : పవన్ కళ్యాణ్

telanganaelections2023: ‘అధికారం, ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్దించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని, అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంద”ని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన వికారాబాద్ జిల్లా, తాండూరు…

Read Full News

BiggBoss 6: ఇదేం యవ్వారం.. రెచ్చిపోయిన‌ ఇనయ-సూర్య..!

Raju: =========== బిగ్‌బాస్ సీజ‌న్ 6 గురువారం ఆస‌క్తిక‌రంగా సాగింది. హౌస్ కెప్టెన్ గా రేవంత్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి నామినేషన్స్‌లో అతడికి  గట్టిగానే ఓట్లు పడేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే  బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్ న‌డుస్తున్న స‌మ‌యంలో అంద‌రూ హౌస్ నియ‌మాలు  పాటించాల‌ని బిగ్‌బాస్ స్ప‌ష్టంగా చెప్పాడు. స‌భ్యులు అంతా రూల్స్ పాటించేలా చేయాల్సిన కెప్టెన్ రెండు సార్లు నిద్ర‌పోయి.. బ్యాట‌రీ త‌గ్గిపోవ‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణ‌మైయ్యాడు. దీంతో అతడికి నామినేషన్స్‌లో గట్టిగానే ఓట్లు పడేట్లు…

Read Full News

జమిలి ఎన్నికల విధానాన్ని జనసేన స్వాగతిస్తుంది: నాదెండ్ల మనోహర్

Janasena: ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని జనసేన స్వాగతిస్తుందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జమిలి ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం  అధికారికంగా రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజాధనాన్ని ఎన్నికల కోసం వృథా చేయకుండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచి విషయమని పేర్కొన్నారు. బలమైన మార్పు కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నం సముచితమేనని.. రాష్ట్రంలోనూ ఇలాంటి మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాజకీయంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్…

Read Full News
Optimized by Optimole