అండర్_19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్..!

అండర్‌-19 ప్రపంచకప్‌లో యువభారత్‌ జట్టు ఫైనల్ కూ దూసుకెళ్లింది. టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా జోరుమీదున్న భారత్‌.. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరింది. దీంతో భారత జట్టు ఎనిమిదో సారి ఫైనల్ చేరినట్లయింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు.. నిర్ణీత ఓవర్లలో 290 పరుగుల చేసింది. కెప్టెన్‌ యష్‌ధూల్‌(110) సెంచరీతో రాణించగా.. వైస్‌కెప్టెన్‌ షేక్‌ రషీద్‌(94) హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లలో…

Read Full News

viral: బాడీ కౌంట్ వివాదంలో విష్ణుప్రియ…!

Tollywood: తెలుగు బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తన సబ్‌స్క్రైబర్-ఓన్లీ సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. వైరల్ అవుతున్న వీడియోలో “బాడీ కౌంట్” గురించి అడిగిన ప్రశ్నకు ఆమె “ఐదు” అని సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండటంతో నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “బాడీ కౌంట్” అనే పదం సాధారణంగా…

Read Full News

బీజేపీ సెగతోనే ఉద్యోగాల ప్రకటన: బండి సంజయ్

బీజేపీ ప్రభుత్వానికి భయపడే సీఎం కేసిఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు కేసీఆర్​ను వదిలిపెట్టేదే లేదని తేల్చిచెప్పారు. కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని కేసీఆర్ అనటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో జారీ చేశారన్నారు. 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని.. ప్రకటించిన ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని ఆయన…

Read Full News

Telangana: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు…!!

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక ఆర్డినెన్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు బీసీ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు…

Read Full News

బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు.  సభకు ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ పాదయాత్ర. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ నాలుగో విడత ప్రజా…

Read Full News

కొత్త సంవత్సరం వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీరాజేశ్వరి

నల్లగొండ:  నల్గొండ జిల్లా ప్రజలందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరం వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. డిసెంబర్ 31వ తేది రాత్రి 10 గంటల నుంచి  స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్ల తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైయిండోవర్ చేయడం  జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.   కాగా న్యూఇయర్…

Read Full News

Shailakhan : పాకిస్తాన్ లో విప్లవం పుడుతోంది..!

విశీ( సాయి వంశీ):RESPECT TO YOU SHAILA KHAN.. పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబర్ షైలా ఖాన్ చేసిన పని మనమంతా తెలుసుకొని మెచ్చుకోవాల్సిన విషయం. ‘Naila Pakistani Reaction’ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలు షైలా ఖాన్. ఆమెది పాకిస్థాన్‌లోని లాహోర్. సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే వ్యక్తి. తన అక్క నైలా ఖాన్‌తో కలిసి మూడేళ్ల క్రితం యూట్యూబ్ చానెల్‌‌ మొదలుపెట్టింది. ఆమె ఛానెల్‌కు దాదాపు 6.06 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రజల్లోకి…

Read Full News

‘వ‌కీల్ సాబ్’ టీంకీ మ‌హేష్ బాబు అభినందనలు!

‘వ‌కీల్ సాబ్’ చిత్ర బృందంపై సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌శంసంల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ చిత్రంతో ప‌వ‌ర్‌పుల్ క‌మ్‌బ్యాక్ ఇచ్చార‌న్నారు. ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌‌న అద్బుత‌మ‌ని కొనియాడారు. అంజ‌లి, నివేద‌, అన‌న్యలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా న‌టించార‌న్నారు. త‌మ‌న్ సంగీతం సినిమాకు మ‌రో ఎసెట్‌గా నిలిచింద‌న్నారు. టీం మొత్తానికి శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశారు.                 …

Read Full News

ముస్లిం జనాభా భారత ఉపఖండంలో ఎంతంటే..?

Nancharaiah merugumala:(Editor) ముస్లిం జనాభా అరబ్ దేశాల్లో 44 కోట్లయితే.. భారత ఉపఖండంలో 60 కోట్లు..! …………………………… 1947లో పాకిస్తాన్ పుట్టకపోతే ” అఖండ భారతదేశం ” లో నేడు 180 కోట్ల జనాభా ఉండేది. పాక్, బంగ్లాదేశ్ అంతర్భాగంగా ఉండే ‘అవిభక్త భారతం’లోని  మొత్తం జనాభాలో దాదాపు 60 కోట్ల మంది ముస్లింలు ఉండేవారు. అప్పుడు ముస్లింలకు ఢిల్లీ సర్కారుతో గట్టిగా బేరమాడే శక్తియుక్తులు ఉండేవి. బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కన్నా కాస్త నాణ్యత గల…

Read Full News
Optimized by Optimole