Revanthreddy: రేవంత్ మార్క్సిస్టుల జోలికి అనవరంగా పోకపోతేనే మంచిది.
Nancharaiah merugumala senior journalist: ” కేరళ కాంగ్రెస్ సమరాగ్ని సభలో రేవంత్ మాట్లాడితే ఒక్క ఈనాడే వార్త వేసింది!అవినీతి, ప్రతిపక్షాల అణచివేత ఎలా చేయాలో కేసీఆర్ దగ్గర మార్క్సిస్ట్ సీఎం విజయన్ నేర్చుకున్నారని చెప్పడం తెలంగాణ యువ సీఎం అమాయకత్వం కాదా? “ గురువారం హైదరాబాద్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం పోయి అక్కడ కాంగ్రెస్ సమరాగ్ని ప్రజాందోళన బహిరంగ సభలో ప్రసంగించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. కేరళలో 2016 నుంచి అధికారంలో…