నటుడు సూర్యకు కరోనా పాజిటివ్!
తమిళ అగ్ర నటుడు సూర్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, అభిమానులు ఆందోళన చెందవద్దని సూర్య స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం నుంచి మనం ఇంకా బయటపడలేదని , అందరూ జాగ్రత్తగా ఉండాలి, నాకు చికిత్స చేస్తున్న వైద్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ సూర్య ట్వీట్ చేశారు. …
విశాఖ రాజధానిపై వైసీపీ కి సవాల్ విసిరిన నాదెండ్ల మనోహర్
గుంటూరు : విశాఖ రాజధాని అంశంపై విరుచుకుపడ్డారు జనసేన నాదెండ్ల మనోహర్ . వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లి .. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలంటూ సవాల్ విసిరారు. రాజధానుల విషయంలో.. రాష్ట్ర యువ తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాజధాని పై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుంటే.. పెట్టుబడులు పెట్టటానికి ఎవరొస్తారని ప్రశ్నించారు. రాజకియ్య లబ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి.. ఇంకా ఎన్నిరోజులు బూటకపు ప్రకటనలు చేస్తారని…
singareni : సింగరేణి సంస్థను కాపాడాలని కోరుతూ కేసీఆర్ కు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
singareni :సింగరేణి తెలంగాణ కల్పతరువు. తెలంగాణ పాలిట వరప్రదాయనే కాదు తెలంగాణ కు సింగరేణి ఓ గ్రోత్ ఇంజిన్. కానీ నేడు సింగరేణి మనుగడపై మన్ను పోసింది ఎవ్వరు? వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిచ్చే సింగరేణిలో ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉన్న ఉద్యోగులు ఎందుకు తగ్గిపోతున్నారు? వేల కోట్ల డిపాజిట్లతో లాభాల బాటలో ఉన్న సింగరేణి నేడు ఎందుకు అప్పుల కోసం బ్యాంక్ ల చుట్టు తిరుగుతున్నారు? సింగరేణిని అప్పుల…
టీంఇండియాకు నెక్ట్స్ కెప్టెన్ పంత్: అరుణ్ లాల్
టీంఇండియాకు కెప్టెన్ కాగల లక్షణాలు పంత్ లో ఉన్నాయన్నారు మాజీ క్రికెటర్ అరుణ్ లాల్. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గట్టేక్కించగల సమర్థుడు రిషబ్ అంటూ ఆకాశానికెత్తాశాడు. ఓజాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు పంచుకున్నాడు. రిషబ్ ఒత్తిడిని తట్టుకోగలడని.. కఠిన పరిస్థితుల్లో ఆటను ఆడేందుకు ఇష్టపడతాడని అరుణ్ లాల్ పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరని అడిగితే .. సందేహం లేకుండా రిషబ్ పేరును ప్రతిపాదిస్తానని బెంగాల్ మాజీ కోచ్ స్పష్టం చేశాడు.రిషబ్…
Actress : Stunning beauty malavikamohanan mesmerizing photos..
Malavikamohanan: Insta
తెలంగాణ కమ్యూనిస్టులకు మునుగోడు సీటు ఎందుకో!)
Nancharaiah merugumala senior journalist: (‘ఎర్ర బిడ్డలు’ పువ్వాడ అజయ్, చెన్నమనేని రమేష్ బీఆరెస్ లో ఉండగా తెలంగాణ కమ్యూనిస్టులకు మునుగోడు సీటు ఎందుకో!) ====================== మునుగోడు సీటు కోసం రైటు కమ్యూనిస్ట్ నేతలు చాడా వెంకట రెడ్డి, పల్లా వెంకట రెడ్డీ ఇక నుంచి నల్లగొండ కాంగ్రెస్ బడా నాయకులు కోమటిరెడ్డి వేంకట రెడ్డి, ఉత్తమ రెడ్డి, జానా రెడ్డి కాళ్లు మొక్కినా ప్రయోజనం ఉండకపోవచ్చు. రెండు కమ్యూనిస్టు పార్టీలూ తలా రెండు అసెంబ్లీ స్థానాల…
భారతీయ నృత్య రీతుల గురించి ఇక్కడ చెప్పబోవడం లేదు! ఖంగారు పడకండి !
పార్థ సారథి పొట్లూరి: రంగ ప్రవేశం – ఆరం గేట్రం ! నేనేమీ భారతీయ నృత్య రీతుల గురుంచి ఇక్కడ చెప్పబోవడం లేదు! అంచేత ఖంగారు పడకండి ! విషయం ఏమిటంటే ఒకప్పుడు అంటే 20 ఏళ్ల క్రితం వరకు వివిధ నృత్య రీతులకి వాటికి తగ్గ పేర్లు ఉండేవి. ఇక్కడ పేర్లు అంటే విశ్వవిద్యాలయం నుండి పట్టా పుచ్చుకునే సందర్భంలో జరిగే వేడుక లో విద్యార్ధులు తాము ఉత్తీర్ణులం అయ్యామని ఘనంగా చెప్పుకునే వారు కదా…
బూర కారు దిగడానికి మంత్రి జగదీశ్ వైఖరే కారణమా..ఇందులో నిజమెంత?
తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిఆర్ఎస్ నేత, ఉద్యమకారుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి బిజెపిలో చేరనున్నట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఉప ఎన్నికలో సీటు ఆశించి భంగపడ్డ బూర.. కొద్ది రోజుల క్రితం బాహటంగానే మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై విమర్శలు చేశారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరాఖరికి…
