స్టన్నింగ్ బ్యూటీ మైమరిపించే అందాలు..

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ పరిచయమైన నటి కృతి శెట్టి. ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన చిత్రం కస్టడీ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమా తర్వాత ఈ అమ్మడు  నటించిన సినిమాలు ఆశించిన మేర హిట్ కాలేదు.దీంతో ఈ ముద్దుగుమ్మ కస్టడీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.   ఉప్పెన సినిమాతో టాలీవుడ్ పరిచయమైన నటి కృతి శెట్టి.ఉప్పెన సినిమాతో టాలీవుడ్ పరిచయమైన నటి కృతి…

Read More

ల్యాప్ టాప్ డాటా గల్లంతు.. మల్లారెడ్డి vs ఐటీ అధికారి..

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారి రత్న కుమార్ ల్యాప్ టాప్ చోరీ విషయంలో గందర గోళం కొనసాగుతోంది. ల్యాప్ టాప్ లోని  విలువైన డేటా తొలగించారని మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రత్న కుమార్. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు  మంత్రి అనుచరులు ల్యాప్ టాప్ ఇంట్లోనే ఉందని చెప్పడంతో పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు. కాగా ల్యాప్ టాప్ తీసుకెళ్లాలని  ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. అయితే ఐటీ అధికారులు…

Read More

‘నాటునాటు’కు ఆస్కారం తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం ..‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా?

Nancharaiah merugumala : (senior journalist) ‘నాటునాటు’కు ఆస్కారంపై ఓ ‘జాతి’ బాధను తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం చేయడం ‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా? తమిళ సోదరుడు ప్రేమ్‌ రక్షిత్, తెలుగు దిగ్గజాలు కనుకుంట్ల సుభాష్‌ చంద్ర బోస్, రాహుల్‌ సిప్లీగంజ్, కోడూరి ఎంఎం కీరవాణి, కోడూరి కాలభైరవ, అందరికన్నా ఎక్కువ శ్రమపడిన కోడూరి కార్తికేయ ఇంకా కోడూరి ఎసెస్‌ రాజమౌళి, వారి కుటుంబ సభ్యులు, అత్యధిక తెలుగు ప్రజానీకం– నిన్నటి నుంచి అనుభవిస్తున్న అతులిత ఆనందాన్ని, ఎల్లలు…

Read More

yssharmila: షర్మిల చీర రంగుపై చర్చ.. తలలు పట్టుకున్న వైసీపీ నేతలు..

yssharmila: మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల _ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భేటీ సరికొత్త చర్చకు దారితీసింది. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిన సమయంలో ఆమె ధరించిన చీరరంగు విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆమె ధరించిన చీర సింబాలిక్ గా టీడీపీ రంగును పోలి ఉండటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో…

Read More

మనసును ఇలాగే జయించాలి… మనుషులుగా మనం గెలవాలి…

మనుషులుగా గెలుద్దాం…. నాతో ఉన్న ఈ చిన్నారులు ఇద్దరు నా దగ్గర చదువుతున్న ఏడవ తరగతి విద్యార్థులు. కళ్యాణి, భార్గవి. ఈరోజు కళ్యాణి పుట్టినరోజు. సరిగ్గా నెలరోజుల క్రితం ఈ ఇద్దరు పిల్లల తల్లి  చిన్న కలతకు పెద్ద శిక్ష వేసుకుని హార్పిక్ బాటిల్ తాగేసి ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులు ఆసుపత్రిలో పోరాడి మృత్యువు ఒడిలోకి జారుకుంది. ఆగస్టు 15 ఆజాదీకా అమృతోత్సవం రోజున ఈ పిల్లలిద్దరికీ క్రమశిక్షణలో ఉత్తమ బహుమతి సర్టిఫికెట్ తో సహా…

Read More
Optimized by Optimole