‘‘ప్రతీ చేతికి పని-ప్రతీ చేనుకు నీరు’’ … దిశగా జనసేన-టీడీపీ మ్యానిఫెస్టోను రూపొందించాలి.

‘ప్రతి చేతికి పని ` ప్రతి చేనుకు నీరు’, ‘‘వలసలు, పస్తులు లేని’’ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే దిశగా జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరిగినట్టు ఇటీవల జనసేన ప్రకటించింది. దేశంలో ఎక్కడ చూసినా పోటీపడి ఉచితాలు ఇస్తామంటున్న సమయంలో ఇలాంటి ప్రకటన రావడం రాజకీయాల్లో శుభపరిణామమే. చూడటానికి ఆరు పదాలు మాల గుచ్చినట్టు ఉన్నా దీని వెనక ఒక తాత్విక సిద్ధాంతం కూడా ఉంది. ఈ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే తరాలను నిలబెట్టే పునాది కాగలదు. అయితే…

Read Full News

Biharelection: బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా..?

Bihar Elections2025: జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్గా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. పీపుల్స్ పల్స్…

Read Full News

Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్ర షురూ…

Bandisanjay:బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపటి నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో రేపు ఉదయం 11  గంటలకు  యాత్ర ప్రారంభించనున్నారు. తొలిరోజు కోహెడ మండలంలో ప్రారంభమయ్యే యాత్ర  తీగలగుంటపల్లి, గోటమిట్ల, నారాయణపూర్, విజయనగర్ తోపాటు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి బొమ్మనపల్లి సమీపంలోని ప్రైవేట్ స్కూల్ లో బస చేస్తారు.  యాత్రలో…

Read Full News

Apnews: మాజీ సిఎం జగన్ పై తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశం..!

అమరావతి: పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మృతి ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఇతర నిందితులు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఈ కేసును జూలై 1వ తేదీ (మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. విచారణ కొనసాగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. గతంలో పల్నాడు పర్యటనలో…

Read Full News

Haryana: కుల సమీకరణాల కుస్తీలో గెలుపెవరిది..?

Haryana election2024: ఆటల పోటీలలో పతకాల పంటను పండించే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా రసవత్తరంగా సాగుతున్నాయి. 90 స్థానాలున్న రాష్ట్రంలో మాజిక్ ఫిగర్ 46 సీట్లను సాధించడానికి రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కుల సమీకరణాలు కూడా కీలకంగా మారుతున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో వరుసగా…

Read Full News

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ పేరు మార్పు!

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ జట్టు పేరు మారింది. రానున్న ఐపీఎల్ సీజన్2021లో పంజాబ్ జట్టుగా బరిలో దిగబోతుంది. ఈ విషయాన్ని ఆజట్టు యాజమాన్యం బీసీసీకి వెల్లడించింది. ఇందుకు బోర్డు కూడా అనుమతించింది. అయితే పేరు మార్పుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి యాజమాన్యం మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ సీజన్2021కి కొత్తపేరుతో వేలంలో పాల్గొనబోతుంది. బాలీవుడ్ నటి ప్రీతిజింతా సహాయజమానిగా ఉన్న…

Read Full News

Nadendla: ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది: నాదెండ్ల మనోహర్

APPOLITICS:  ‘ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడు. అలాంటి ఓటరుని గౌరవించుకోకపోతే ఎలా? పోలింగ్ బూత్ దగ్గర స్వయానా ఓ శాసన సభ్యుడు ఓటరుపై చెయ్యి చేసుకోవడం దారుణం. తెనాలిలో జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుని ముక్తకంఠంతో ఖండిస్తున్నామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని, లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లోనే ఉంది అనుకుంటే పొరపాటన్నారు. ఓటమి ఖాయమవడంతో సహనం…

Read Full News

టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు శుభవార్త అందించింది. సినిమా టికెట్స్ రేట్లనూ సవరిస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‏లుగా సినిమా టికెట్ రేట్లను నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‏లు.. నాలుగు కేటగిరీలుగా విభజిస్తూ.. కనీస టికెట్ ధర రూ. 20.. గరిష్టంగా రూ. 250 గా రేట్లు నిర్దారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‌లు.. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ గా నిర్ణయించారు. ఒక్కో థియేటర్‌లో కేవలం రెండే…

Read Full News

‘ విరూపాక్ష’ మూవీ రివ్యూ..!

సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా న‌టించిన చిత్రం ‘ విరూపాక్ష’. భీమ్లానాయ‌క్ ఫేం సంయుక్త మీన‌న్ క‌థానాయిక‌. క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ శ్రీవెంక‌టేశ్వ‌ర్‌, సుకుమార్ ప‌తాకాల‌పై బాపినీడు సమర్పణలో బీవిఎస్ఎన్  ప్ర‌సాద్ చిత్రాన్ని నిర్మించారు. వ‌రుస ప్లాపుల‌తో నిరాశ‌లో ఉన్న సాయితేజ్.. విరూపాక్ష పై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈసినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం! కథ : రుద్ర‌వ‌నం…

Read Full News
Optimized by Optimole