తెలంగాణపై మరోసారి పంజావిసురుతున్న కరోనా!

తెలంగాణపై కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత వారం రోజులుగాక కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 608 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు 8 లక్షల 5 వేల 137 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు మహ్మమారి నుంచి 459 మంది కోలుకోగా.. ఆసంఖ్య 7 లక్షల 95 వేల 880 కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల…

Read More

విశ్వ వేదికపై బతుకమ్మ సంబురం..

తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. ఎడారి దేశం దేశంలో తంగేడు వనం విరబూసింది. దుబాయ్ లోని బూర్జా ఖలిఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి తెలంగాణా గొప్పతనాన్ని చాటి చెప్పారు. కాగా బతుకమ్మ వీడియోను బూర్జా ఖలిఫాపై రెండూ సార్లు ప్రదర్శించారు. ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్ఠత ,సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు సీఎం కేసిఆర్ ముఖ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.

Read More

ఆప్ మాజీమంత్రి కి రెండేళ్ల జైలు శిక్ష!

ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించిన కేసులో ఓ మాజీమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ,ఢిల్లీ మాజీమంత్రి సోమ్ నాథ్ భారతి 2016లో అఖిల భారతవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సిబ్బంది పై దాడి చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినట్లు నిర్దారణ కావడంతో ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్రపాండే శనివారం స్పష్టం చేస్తూ లక్ష జరిమానా విధించారు….

Read More

APpolitics: ఆంధ్రప్రదేశ్ లో ‘ విధ్వంసం’ పై ఆలపాటి సురేష్ మాటల్లో..!

తాడి ప్రకాష్( 9704541559)  ………………………………….. A Blistering attack on Y.S.Jagan’s missrule ………………………………….. “ఒక్క ఛాన్స్ ప్లీజ్” అన్న జగన్ అభ్యర్ధనకి అమితంగా స్పందించి,175 సీట్లకి 151 సీట్లు గంపగుత్తగా అప్పగించారు.నాయకుడిని అందలం ఎక్కించారు.ఆ సంతోష సమయంలో..ఓ సాయంత్రం మూడు జెసిబిలు విజయవాడను ఆనుకుని ఉన్న కృష్ణానది కరకట్ట పైకి నింపాదిగా వెళ్ళి అక్కడున్న ప్రజావేదిక అనే ప్రభుత్వ భవనంపై పంజాలు విప్పాయి.దానిని పెళ్లలు పెళ్లలుగా కుళ్ళబొడిచి నేలమట్టం చేసే కార్యక్రమం మొదలుపెట్టాయి.నవ్యాoధ్రప్రదేశ్ లో యెదుగూరి…

Read More

Life lesson: ఆమె వివాహం.. పాతికేళ్ల విషాదం..!

విశీ( సాయి వంశీ ) : The Tragedy behind a Celebrity Marriage .. అన్ని పెళ్లిళ్లూ వేడుకలగానే మిగలవు. కొన్ని వివాహాలు విషాదాలుగా మారి జీవితాంతం వెంటాడతాయి. అలాంటి జీవితమే నటి శాంతి విలియమ్స్‌ది. 12 ఏళ్ల వయసులో తమిళ చిత్రాల్లో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత అనేక చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. ‘అపరిచితుడు’ సినిమాలో హీరో విక్రమ్ తల్లి పాత్ర చేసింది ఆమే! తెలుగులో అత్యంత పాపులర్…

Read More

KishanRao: పరహితునకు ఎదురులేదు..నివాళి..!!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): ఈయనకు ఇంత దైర్యం, సాహసం… నిజంగా ఎక్కడి నుంచి వచ్చాయి అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉండేది. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త రోజుల నుంచీ చూస్తున్నా! 80ల చివర్లో, 90ల ఆరంభంలో….. ఎన్ని నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు నడిపారో! 88 యేళ్ల నిండు జీవితం ఒక సాహస ప్రయాణం! పటాన్ చెరు, దాని చుట్టుపక్కల జరిగిన చాల కాలుష్య వ్యతిరేక ఉద్యమాలకు డాక్టర్ ఏ కిషన్ రావు గారు…

Read More

ఎమ్మెల్సీ కవిత సంచలనం: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే..!!

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కవిత సమర్థించడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పూర్తిగా చట్టబద్ధమైనదే. 2018లో చేసిన చట్టసవరణ ఆధారంగా ఇది తీసుకొచ్చారు. న్యాయపరంగా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే నేను ఆర్డినెన్స్‌కు మద్దతు ప్రకటించాను” అని కవిత తెలిపారు….

Read More
Optimized by Optimole