అనారోగ్యంతో సీనియర్ నిర్మాత కన్నుమూత!

తెలుగు సినీ చరిత్రలో అనేక గొప్ప చిత్రాలను నిర్మించిన నిర్మాత దొరస్వామిరాజు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఈ ఉదయం  తుదిశ్వాస విడిచారు. తెలుగులో నిర్మాతగా 500పైగా చిత్రాలను.. డిస్ట్రిబ్యూటర్గా సీడెడ్ ఏరియాల్లో అనేక చిత్రాలను విడుదల చేశారు. కిరాయి దాదా, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, భలే పెళ్ళాం, వెంగమాంబ వంటి చిత్రాలు ఆయన నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్నవే. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా తెలుగు ఇండస్ట్రీలో ఆయానకంటూ ఓ ఇమేజ్…

Read More

కేసీఆర్ ఎక్కడ..?

– వ్యాక్సినేషన్ ప్రక్రియలో కనిపించని ముఖ్యమంత్రి – వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన లేదు కరోనా మహమ్మారి నిరోధానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉత్సాహంగా పాల్గొంటుంటే కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడం.. వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు అసెంబ్లీ సాక్షిగా వైద్య నిపుడికి మల్లే పారసీటామల్…

Read More
Optimized by Optimole