literature: నిర్ణయించడానికి నీవెవరు..?

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): పుస్తకాలు… సమాచార సమాహారమో, భావాల పల్లకీలో, ఆలోచనల మేళవింపో, కాల్పనిక సృజనో, ఆత్మకథో, కథో, కాకరకాయో…. ఏదో ఒకటి. అందులో నచ్చినవుంటాయ్, కొన్ని నచ్చనివీ ఉంటాయ్! ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలనీ లేదు. మనుషులు, వారి ఆసక్తి, ఆలోచన, భావజాలాన్ని బట్టి ఉంటుందదంతా! రాసి అమ్మే, కొని చదివే జనం అవసరం, అభిరుచి, ఆసక్తిని బట్టి రకరకాల పుస్తకాలు పుడతాయి, మార్కెట్లోకొస్తాయి. ఇష్టమైనవి కొంటాం. ఇష్టం లేనివి… చూసో, తిరగేశో,…

Read More

Newsminute24 ఎగ్జిట్ పోల్ ప్రకారమే ఫలితాలు..

Telanganaexitpoll2023:తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. విజేత ఎవరో తేలిపోయింది. అయితే ఫలితాలపై పలు సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పొల్స్ దాదాపు 90 శాతం నిజమయ్యాయి. ఇక newsminute24 సంస్థ  ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం సైతం దాదాపు 95 శాతం నిజమయ్యింది. (క్రింది బాక్స్ లో newsminute24 ఇచ్చిన ఎగ్జిట్ పోల్)  

Read More

పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ గా కోహ్లి ప్రస్థానం..!

అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ శకం ముగిసింది సారథిగా టి 20 ప్రపంచ కప్ లో నమీబియా తో జరిగిన మ్యాచ్​ కోహ్లీకి చివరిది. కెప్టెన్ గా అతడి 50వ మ్యాచ్​ కావడం విశేషం. ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తర్వాత 2017లో.. కోహ్లి ఇంగ్లాండ్​పై తొలిసారి పొట్టి ఫార్మాట్​లో కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో మేటి ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. కెప్టెన్​గా పలు రికార్డులు కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు…

Read More

DelhiCM: బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఢిల్లీ సిఎం..!

Nancharaiah merugumala senior journalist: పేరు మధ్యలో ‘మార్లెనా’ ఉంటే క్రిస్టియన్‌ అని బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఆతిశీ కమ్యూనిస్టు ప్రొఫెసర్ల తెలివైన కూతురే మరి! ‘‘ నా అసలు ఇంటిపేరు సింగ్‌. నేను పంజాబీ రాజపూత్‌ (క్షత్రియ లేదా ఖత్రీ) కుటుంబం నుంచి వచ్చాను. దిల్లీ ఓటర్లను నా పేర్లతో మాయచేసి ఆకట్టుకోవాలనే ఉద్దేశమే ఉంటే నేను నా అసలు కుటుంబనామాన్ని (సింగ్‌) నా పేరుకు తోకలా వాడుకుంటూ ఉండేదాన్ని,’’ ఆరేళ్ల…

Read More

ఉపనిషత్తులు ప్రాముఖ్యత!

  వేదసారంగా మహోన్నత మార్గ దర్శకాలుగా వెలుగొందుతున్న జ్ఞానజ్యోతులే ఉపనిషత్తులు.  సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలలాగే ఇవి కూడా వేద విజ్ఞానానికి చివరిగా లభిస్తున్నాయి. అయితే మిగిలిన విభాగాలన్నీ కర్మకాండను గురించి కూడా చెబుతాయి. కానీ ఉపనిషత్తులు మాత్రం పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. బ్రహ్మవిద్య పరావిద్య, అపరావిధ్య అని రెండురకాలుగా ఉంది. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాటం జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. ఉపనిషత్తులలో…

Read More

Article370: ఆర్టికల్‌ 370 చుట్టూ జమ్మూ కశ్మీర్‌ ఎన్నికలు..!

Jammu Kashmir: మంచు లోయలతో పర్యాటకుల మనస్సులను ఆహ్లాదపరుస్తూ చల్లని వాతావరణంతో కేరింతలు కొట్టించే భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్‌ వేసవి కాలం కాకపోయినా ఎన్నికల రాజకీయాలతో వేడెక్కుతోంది. పదేళ్ల అనంతరం ప్రత్యేకించి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత శాసనసభ ఎన్నికలు జరుగుతుండడంతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ పండితులు జమ్మూ కశ్మీర్‌ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఎన్నికలను అధ్యయనం చేస్తున్న విశ్లేషకులు, మీడియా వర్గాలు తమ తమ కోణాల్లో…

Read More

మహిళల ఆసియా కప్ టీ 20 విజేత భారత్..ఫైనల్లో శ్రీలంక ఘోర ఓటమి ..!!

మహిళల టీ 20 ఆసియా కప్ విజేతగా భారత్ అవతరించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. భారత బౌలర్ల ధాటికి 65 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఓపెనర్ స్మృతి మంధాన అర్థ సెంచరీతో చెలరేగడంతో హర్మన్ సేన్ 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి 8వ సారి కప్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత…

Read More
Optimized by Optimole