Hyderabad: వైద్య సేవల పరంగా ఎలాంటి రాజీ ఉండకూడదు : అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్

వనస్థలిపురం, జూన్ 26: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడి వైద్య సౌకర్యాలు, నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేరిన రోగులను, ప్రసూతి వార్డులను ప్రత్యేకంగా సందర్శించిన ఆమె, అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. పలు విభాగాల్లో పరికరాల కొరత ఉందని, కొన్ని చోట్ల…

Read Full News

బెంగాల్లో 200 పైగా స్థానాలు గెలుస్తాం : రాజ్నాథ్ సింగ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాలు గెలుస్తుందని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం బెంగాల్ ఎన్నికలు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 పైగా స్థానాల్లో విజయం సాధించిడం ఖాయమని అన్నారు. బెంగాల్లో  ప్రజాస్వామ్యం ఖునీ అయ్యిందన్నారు. ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తృణమూల్  ప్రభుత్వానికి హితబోధ చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా …

Read Full News

మహాశివరాత్రి: శివరాత్రి అంటే ? పూజా విధానం ఎలా చేయాలి?

మహాశివరాత్రి: పరమ మంగళకరమైనది శివస్వరూపం. ” శివ ”  అంటే మంగళమని అర్థం.  శివుని అనుగ్రహం కోసం జరుపుకునే అతి ముఖ్యమైన పండగ మహాశివరాత్రి.  ఏటా మాఘమాసం క్రుష్ణపక్షంలో చతుర్థశినాడు ఈపండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శివరాత్రి రోజు  ఉదయాన్నే నిద్రలేవగానే శివుడి మీద మనస్సు లగ్నం చేయాలి. స్నానం ఆచరించి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజద్రవ్యాలను సమకూర్చుకోవాలి.  రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం  ఉన్న చోటికి వెళ్లి సమకూర్చుకొన్న పూజద్రవ్యాలను అక్కడ ఉంచి.. శివాగమ ప్రకారం…

Read Full News

tribalsociety: గిరిజన సమాజాల్లో అభివృద్ధి వెలుగులు: కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ

Raparthy vinod Kumar: అంతరాలను పూడ్చటమే కాదు… వారి వారసత్వం, గిరియువత సాధికారత లక్ష్యం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ.. అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాల కోసం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏళ్ల తరబడి సాగిన వ్యవస్థాగత నిర్లక్ష్యం అనంతరం వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. అంతరాలను పూడ్చడమే కాకుండా.. ఘనమైన వారి వారసత్వం, గిరియువత సాధికారత,…

Read Full News

69 వ నేషనల్ అవార్డ్స్.. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమచార్యులు.. ఎవరాయన?

69 వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి సారిగా టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ పుష్ప: సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ఉప్పెన ‘ ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన ‘ఆర్ఆర్ఆర్ ‘ ఆరు విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకుంది. అయితే 2021 సంవత్సరానికి గాను బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డ్ గెలుచుకున్న పురుషోత్తమాచార్యులు ఎవరన్నది ఇండస్ట్రీ హట్…

Read Full News

Rahul Gandhi: ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే రాహుల్ కి అత్యంత సురక్షిత స్థానం..

Nancharaiah merugumala senior journalist: అమెఠీలో గుజరాతీ పార్శీల కోడలు స్మృతి చేతిలో రెండోసారి ఓడిపోవడం మరో పార్శీ ప్రముఖుడు ఫిరోజ్‌ గాంధీ మనవడు రాహుల్‌ కు ఇబ్బందికరమే మరి.. ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే అత్యంత సురక్షిత స్థానం ఒక గుజరాతీ జొరాస్ట్రియన్‌ (జుబిన్‌ ఇరానీ) భార్య స్మృతి ‘మల్హోత్రా’ ఇరానీ చేతిలో వరుసగా రెండోసారి బాబాయి ఒరిజినల్‌ సీటు అమేఠీలో ఓడిపోవడం ఎందుకో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఇష్టం లేదనుకుంటా. తొలి ప్రధాని…

Read Full News

బీజేపీ అధికారంలోకి రాగానే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ; బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందని సంజయ్​ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బండిసంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని…

Read Full News
Optimized by Optimole