టీఆర్ ఎస్ నేత‌లు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు..

కేసీఆర్ ప్ర‌భుత్వం కూలిపోయే స‌మ‌యం ఆసన్న‌మైంద‌ని బీజేపీ నేత విజ‌య‌శాంతి అన్నారు. బుధ‌వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా కేసీఆర్ క‌ళ్ల‌లో భ‌యం క‌న్పిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేత‌లకు, కేసీఆర్తో ర‌హ‌స్య ఒప్ప‌దం ఉంద‌ని.. అందులో భాగంగానే చాలా మంది ఎమ్మేల్యేలు టీఆర్ ఎస్ చేరార‌ని తెలిపారు. కేసీఆర్ దొంగ దీక్ష వ‌ల్ల తెలంగాణ రాలేద‌ని, ఎంతోమంది ప్రాణత్యాగాల వ‌ల‌న తెలంగాణ సాకార‌మైంద‌ని గుర్తుచేశారు. హ‌లియా ముఖ్య‌మంత్రి స‌భ‌పై…

Read More

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎపిసిసి వినూత్న కార్యక్రమం..

విజయవాడ: కర్ణాటక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో…కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు  గిడుగు రుద్ర రాజు..ఆంధ్ర నుండి బెంగళూరు వెళ్లే బస్సులలో ట్రైన్లలో కరపత్రాలు పంచుతూ హస్తం పార్టీ గెలుపును కృషి చేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. బెంగళూరుకు వెళ్లే తెలుగువారికి కాంగ్రెస్ పార్టీ రావలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఆయన పంపిణీ చేసిన కరపత్రాలు సోషల్ మీడియాలో హాట్ ఆఫ్…

Read More

రామ మందిర నిర్మాణం కోసం ముస్లింలు సహాయం : జమాల్ సిద్ధిఖీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణా విరాళ సేకరణలో ముస్లింలు  తమ వంతుగా సహాయం చేస్తున్నారని బిజెపి మైనారిటీ జాతీయ అధ్యక్షుడు హాజీ జమాల్ సిద్దిఖీ వెల్లడించారు. దేశంలో అన్ని మతాల వారు రాముడిని దేవుడిగా కొలుస్తారని.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం దేశానికి గర్వకారణమని,రాముడు అందరికి ఆదర్శ ప్రాయుడని ఆయన వెల్లడించారు. ఇక మైనార్టీలకి రాజకీయాల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని జమాల్ కోరారు. వారు ఇప్ప్పుడిపుడే సంస్థాగతంగా బలపడుతున్నారని , చేయూతను అందిస్తే ఎన్నికల్లో సత్తా చాటుతారని…

Read More

ఇంట గెలిస్తేనే .. బీఆర్‌‘ఎస్‌’.. లేకపోతే కష్టమే సుమీ..!

కారులో ప్రయాణించాలంటే దాన్ని సామర్థ్యాన్ని బట్టి ప్రయాణికులుండాలి. ఓవర్‌ లోడిరగ్‌ అయితే ప్రమాదం తప్పదు. 2014 కంటే 2018 ఎన్నికల్లో జట్‌స్పీడ్‌గా వెళ్లి బీఆర్‌ఎస్‌ కారు కావాల్సిన మెజార్టీని సాధించింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాలు గెలిచి బొటాబొటి మెజార్టీ సాధించిన బీఆర్‌ఎస్‌ కారు, 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో  మరింత వేగవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఈ విజయం కూడా సంతృప్తి ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండొద్దనే భావనతో…

Read More
Optimized by Optimole