Headlines

‘లేడి ప‌వ‌ర్ స్టార్ ‘సాయిప‌ల్ల‌వి..

అందం అభిన‌యం చిలిపిత‌నం క‌లగ‌లిపిన హీరోయిన్ ఎవ‌రూ అంటే ట‌క్కున గుర్తొంచే పేరు సాయిప‌ల్ల‌వి. త‌న న‌ట‌న‌తో కాక యాటిడ్యుత్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఫిదా బ్యూటీ తాజాగా న‌టించిన చిత్రం విరాట‌ప‌ర్వం. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీట్రైల‌ర్ కి విశేష స్పంద‌న ల‌భించింది. ఈమూవీ విడుద‌ల నేప‌థ్యంలో ఫ్రీరీలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహ‌లం మ‌ధ్య నిర్వ‌హించారు. ఈవెంటెలో భాగంగా సాయిప‌ల్ల‌విని ఏవీని లేడి ప‌వ‌ర్ స్టార్ అంటూ ప్లే చేయ‌డం ప్ర‌త్యేకంగా ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇక సాయి…

Read Full News

Telangana: నమ్మి ఓట్లేసిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: బండి సంజయ్

Bandisanjay: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు…రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని, పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యమెందుకని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న  మోసాలను ఎండగట్టడంతో రైతులకు భరోసా ఇచ్చేందుకే ‘రైతు…

Read Full News

‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేసీఆర్ కు భ‌ట్టి లేఖ‌..

BhattivsKCR: ‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీఎల్పీ నేత మ‌ల్లుభ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావొస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోందని భ‌ట్టి లేఖ‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో…

Read Full News

రొటీన్ ఫ్యామిలీ డ్రామా ..’ వారసుడు’ రివ్యూ..

తమిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వారసుడు’. కన్నడ సోయగం రష్మిక మందన్న కథానాయక. టాలీవుడ్ ప్రోడ్యుసర్ దిల్ రాజు నిర్మాత. తెలుగులో కంటే రెండు రోజుల ముందు తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగు వర్షన్ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నిరాశపరిచిందా? కథ: మధ్యతరగతి కుటుంబం నుంచి…

Read Full News

Modi: మే 8న వేములాడకు ప్రధాని మోదీ రాక?

Pmmodi: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెల 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం పంపింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు… 8 వ  తేదీ ఉదయం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో పర్యటిస్తారు. ప్రధాని రాక సమాచారాన్ని అందుకున్న జిల్లా నాయకత్వం సభాస్థలి, ఏర్పాట్లపై ద్రుష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి వేములవాడ రానున్న నేపథ్యంలో…

Read Full News

చంపినా సరే.. కేసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: బండి సంజయ్

చంపినా సరే…  చావడానికి రెడీ… కానీ కేసిఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. లక్ష కోట్ల దొంగ సారా, పత్తాల(క్యాసినో) దందాతో సంపాదించిన సొమ్ముతో  ముఖ్యమంత్రి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్..కోరుట్ల, వేములవాడ, జగిత్యాల’ నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. లిక్కర్ స్కాంలో విచారణ చేసేందుకు కవిత…

Read Full News

దీదీకి మరోషాక్!

బెంగాల్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తృణమూల్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు నేతలు, నాయకులు పార్టీని విడడంతో అధినేత్రి మమతా బెనర్జీ కి మింగుడుపడడం లేదు. తాజాగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ పార్టీ,పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ సంఘటనతో పార్టీలోఅంతర్మధనం మొదలైంది. బెనర్జీ రాజీనామా లేఖను ట్వీటర్లో పోస్ట్ చేస్తూ.. ఇన్నాళ్లపాటు ప్రజల సేవ…

Read Full News

Pakistan vs Zimbabwe: పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సెమీస్ అవ‌కాశాలు క్లిష్టం.!

Sambashiva Rao: ========== ICC T20World Cup: ఒక‌పైపు టీ20 ప్రపంచకప్ లో బ‌ల‌మైన పాకిస్థాన్ జ‌ట్టు. మ‌రోవైపు క్రికెట్లో అస్థిత్వం కోసం పోరాటం చేస్తున్న ప‌సికూన జింబాబ్వే. ఒక‌వైపు రిజ్వాన్, బాబ‌ర్ అజాం, షాహీన్ షా అఫ్రీదీ, రౌఫ్, ఆసీఫ్ అలీ, న‌షీమ్ షా వంటి మేటి క్రికెట‌ర్ల‌తో నిండిన పాక్.. ర‌జా, సీన్ విలియమ్స్ త‌ప్ప విగ‌తా ఆట‌గాళ్లు అంతా కొత్త‌వారే. ఇలా చూస్తే ఎవ‌రికైనా ఏం అనిపిస్తుంది. పాకిస్థాన్ చేతితో జింబాబ్వేకి ప‌రాభ‌వం…

Read Full News

APpolitics: ఇచ్చేది రూ.10… దోచేది రూ.1000 – ఇదే జగన్ స్కీం: చంద్రబాబు

Chandrababu:    గత ఎన్నికల్లో  స్వలాభం కోసం చెల్లిని, తల్లిని ఉపయోగించుకున్న జగన్ ఇప్పుడు వారు నీ నుంచి ఎందుకు దూరమయ్యారని?తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. పులివెందుల కల్చర్.. కడప కల్చర్.. రాయలసీమ కల్చర్ ను..  కొత్తగా తనను మేము ఎగతాళి చేస్తున్నామని  నాటకమాడుతున్నాడని మండిపడ్డారు. తాను కూడా రాయలసీమ వాసినేనని ..మేమెందుకు నిన్న ఎగతాళి చేస్తామని అన్నారు. ఇంట్లోని కుటుంబ కలహాలు, గొడవలు మన మీద నెట్టేసి సానుభూతి పొందాలన్నదే…

Read Full News
Optimized by Optimole