APEXITPOLL: ఏపీలో ఎన్డీయే కూటమిదే హవా.. newsminute24 ఎగ్జిట్ పోల్ అంచనా..!
APEXITPOLL2024 : ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ-కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు newsminute24 సంస్థ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.ఆసంస్థ ఎగ్జిట్ పోల్ ప్రకారం అధికార వైసీపీని ఓడించి ఎన్డీయే కూటమి గెలవనుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో టీడీపీ సొంతంగానే 105 నుంచి 115 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న వైఎస్సార్సీపీ 48 నుంచి 58 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలు…