నేషనల్ అవార్డుల్లో సత్తాచాటిన దక్షిణాది చిత్రాలు..

68 వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ చిత్రంతో పాటు , ఉత్తమ కొరియోగ్రఫి, మేకప్ విభాగం, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డులను తెలుగునటులు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో ఎంపికైంది. ఈచిత్రంలో సుహాస్, చాందిని చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. సందీప్ రాజ్ దర్శకుడు. కాలబైరవ్ మ్యూజిక్ అందించగా.. సందీప్ రాజ్, ముప్పనేని బెన్ని నిర్మాతలుగా వ్యవహరించారు. బాక్స్ ఫీస్ వద్ద కలర్ ఫోటో మంచి విజయాన్ని అందుకుంది. జాతీయ చలనచిత్ర…

Read More

అక్టోబర్లో ‘ ఆర్ఆర్ఆర్ ‘ విడుదల!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రౌద్రం రణం రథిరం(ఆర్ ఆర్ ఆర్) అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు సంబంధించిన చిత్ర పోస్టర్ను సోమవారం విడుదల చేసింది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొమరం భీమ్ గా, జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా, నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ…

Read More

janasenatdp: ” ప్రతి చేతికీ పని –  ప్రతి చేనుకు నీరు ” స్లోగన్స్ తో జనసేన – టీడీపీ వినూత్న ప్రచారం..

janasenatdp:  ఏపీలో అధికార వైసీపీ  ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన- టీడీపీ కూటమి రూపొందించిన వీడియోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  ” హల్లో ఏపీ – బైబై  వైసీపీ “.. ” ప్రతి చేతికీ పని –  ప్రతి చేనుకు నీరు ” స్లోగన్స్ తో రూపొందిన వీడియోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక  జనసేన, టీడీపీ అభిమానులు గురించి ఎంత చెప్పిన తక్కువే.. దొరికిందే చాన్స్ అన్నట్లు వీడియోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు….

Read More

“ఢిల్లీ ఓటు..నరేంద్రమోదీకే”..!

BJPtelangana: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీల నేతలంతా అస్త్ర శస్త్రాలను  సిద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోను సత్తచాటలని భావిస్తుంటే..ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ సీట్లు గెలవాలని పట్టుదలగా కనిపిస్తోంది. అటు బీజేపీ మోదీ చరిష్మా మీద నమ్మకంతో గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే..  మరోవైపు పలు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో  ప్రజానాడి…

Read More

కుంగ్ ఫూ పాండ్యా కుమ్మేశాడు .. పాక్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..

భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్లో ఉండే మజాను మరోసారి అస్వాధించారు అభిమానులు. స్వల్ప స్కోర్లు నమోదైన మ్కాచ్లో ఇరుజట్లు గెలుపుకోసం చివరి ఓవర్ వరకూ పోరాడాయి. ఓవైపు చేయాల్సిన పరుగుల కంటే బంతులు తక్కువగా ఉండటం.. కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఔటవడంతో భారత్ అభిమానుల్లో టెన్షన్.. మరోవైపు పొదుపైన బౌలింగ్ తో కట్టడి చేస్తున్న ప్రత్యర్థి ఆటగాళ్లు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన కుంగ్ ఫూ పాండ్యా ధనా ధన్ బ్యాటింగ్ మెరుపులు…

Read More

రైతు బాంధవుడు.. ‘మహానేత’ స్మృతిలో..!

‘వైఎస్సాఆర్‌’ మాట వింటేనే తెలుగు ప్రజల మనస్సుల్లో ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆయనంటేనే తెల్లని పంచకట్టుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ అందడంతో ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగువర్గాల వారు, ఉద్యోగులు ఒకటేమిటి అన్ని రంగాల వారు ‘వైఎస్సాఆర్‌ పాలనలో’ అలా ఉండేది అని ఆ మంచి రోజులను 14 ఏళ్ల తర్వాత కూడా…

Read More

INC: కష్టాల కడలి ఈదుతున్న కాంగ్రెస్..!

INC: ‘‘మొదలు మొగురం కానిది కొన దూలమవుతుందా?’’ అని సామెత. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. మొగురం (స్తంభం) కన్నా దూలం (ఇంటి నిర్మాణంలో మొగురాలపై అడ్డంగా పరిచే బీమ్) వ్యాసపరిధి ఎక్కువ. ఓ చెట్టు ఖాండపు మందం మొగరానికే సరిపోనపుడు, ఇక ఆ చెట్టు కొన దూలానికి సరిపోవడం అసాధ్యమనే అర్థంలో వాడతారు. ఒకటి తర్వాత ఒకటి… రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బలు కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి….

Read More

తెలంగాణలోని సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: సిఎల్పీ భట్టి విక్రమార్క

Tcongress: పీపుల్స మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కల్లుగీత కార్మికులు మాటూరి కిరణ్, తీగల గిరి మాట్లాడుతూ.. బెల్టుషాపులు, చీప్ లిక్కర్ తెచ్చి మా పొట్ట కొడ్తుంది ఈ ప్రభుత్వం. మా బతుకులు అగమవుతున్నాయి. తినేందుకు తిండి కూడా సంపాదించలేకపోతున్నాం. గీతం కార్మికులు మొత్తంగా చెట్లు ఎక్కడం బంద్ చేసే రోజులు వచ్చాయి. మేము చాలా కష్టాల్లో ఉన్నాము….

Read More
Optimized by Optimole