Pongal2024: సంక్రాంతి ముగ్గులు( ప్రత్యేకం)
Sankrantimuggulu: ( తనుశ్రీ, రేవతి, స్వాతి,సృజన)(నల్లగొండ) ( సృజన, తనుశ్రీ)
Sankrantimuggulu: ( తనుశ్రీ, రేవతి, స్వాతి,సృజన)(నల్లగొండ) ( సృజన, తనుశ్రీ)
శ్రీనివాస శాస్త్రి: తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి . సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కనుక దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం. సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేదిల్లో వస్తుంది. సంక్రాంతికి ముందు రోజు…
Sankrantimuggulu: (జె. నిర్మల మోటకొండూరు మం.గ్రా యాదాద్రి భువనగిరి జిల్లా)
Telangana: తెలంగాణ శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుగా సూర్యదేవర ప్రసన్న కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.ఇండియన్ గవర్నమెంట్‌లో విభిన్న హోదాల్లో 30 ఏళ్లపాటు ప్రసన్నకుమార్ తన సేవలందించారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలపై ఆయనకు అపార అనుభవం ఉంది.ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సలహాదారుగా సీఎం రేవంత్‌రెడ్డి సిఫారసు చేయగా.. ఆ ప్రతిపాద నలను శాసన సభ, మండలి సభాపతులు గడ్డం ప్రసాద్, గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఆమోదించారు.
Sankranti2024: సంక్రాంతి పండుగలో రెండవ రోజుకు మకర సంక్రాంతి అని పేరు. ఇది అపూర్వ పుణ్యకాలం. సూర్యుడు మేషం మెుదలుకుని మీనం వరకు వరుసగా 12 రాశులలో ప్రవేశిస్తాడు. మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని మకర సంక్రమణం అంటారు. సంక్రమణం నాడు దర్భాసనంపై కూర్చుని దేవతారాధన చేసిన వాడు జన్మ జన్మల దారిద్ర్యము నుండి విముక్తి పొందుతాడు. సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే పవిత్ర దివసం. ఈనాడు గుమ్మడికాయను దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. వంశాభివృద్ధి అవుతుంది….
సంక్రాంతి2024: సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి… ‘ పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే…
SANKRANTI2024: (M. Raveena… Kurnool district, pyalakurti Village) Suguna (SURYAPETA) N.Uma ( suryapeta) ( N. UMA, SURYAPETA) (Bayya Umarani, Nalgonda) (సంధ్య బండారు, నల్లగొండ) (కె.సహస్త్ర , వనస్థలిపురం) (వనస్థలిపురం, ) (నోముల అద్వైత, సూర్యాపేట)