శాకుంతలం మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన తాజాచిత్రం శాకుంతలం. గత ఏడాది ఆమె నటించిన యశోద బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీంతో తొలిసారిగా పౌరాణిక చిత్రంలో నటించిన సమంత.. శాకుంతలంతో సాలిడ్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల ముందు విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ కు అపూర్వ స్పందన లభించింది. దీనికి తోడు సక్సెస్ ఫుల్ ప్రోడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి….