చిన్నారి సమాధానానికి ప్రధాని ఫిదా.. వీడియో వైరల్!
ప్రధాని మోదీ ఓచిన్నారి మధ్య సంభాషణ వీడియో వైరల్ గా మారింది. నేను ఎవరో తెలుసా? అంటూ మోదీ ప్రశ్నించగా.. బదులుగా చిన్నారి చెప్పిన సమాధానానికి ప్రధాని ఫిదా అయ్యారు. ఇంతకు ఆ చిన్నారి ఎవరూ? ప్రధాని మోదీని ఎందుకు కలిసింది? ఆపాప చెప్పిన సమాధానం ఏంటంటే? आज का दिन अविस्मरणीय है। विश्व के सर्वाधिक लोकप्रिय नेता, देश के यशस्वी प्रधानमंत्री, परम आदरणीय श्री @narendramodi जी से…