NDA: 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటనలో వాస్తవమేంత?
Nancharaiah merugumala senior journalist: ” 1999 ఏప్రిల్ లో వాజపేయి సర్కారు కూలిపోయాక ఎన్డీఏలో టీడీపీ చేరితే 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటన చెబుతోంది!1996–98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ కన్వినర్ గా ఉన్న చంద్రబాబు ఎన్డీఏలో చేరారా? “ టీడీపీ 1996లో ఎన్డీఏలో చేరిందని బీజేపీ లెటర్ హెడ్ పై శనివారం విడుదలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ సంయుక్త ప్రకటన చెబుతోంది. వాస్తవానికి జయలలిత ఏఐడీఎంకే మద్దతు…