టిడిపి ఎన్డీయేలో చేరడం నష్టమా? లాభమా?.. ప్రత్యేక వ్యాసం..
ప్రత్యేక వ్యాసం : _____________________ తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే లో చేరుతున్నట్లు అనేక కథనాలు మీడియాలో వెలువడుతున్నాయి. ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అన్నది ఎన్డీయే పక్షాలు కాని, తెలుగుదేశం పార్టీ నుండి గానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఎన్డీయేలో తిరిగి తెలుగుదేశం పార్టీ చేరడంవల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే చేరడంవల్ల ఆంధ్ర రాష్ట్రప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను, ప్రజల మనోభావాలను పరిశీలిస్తే రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌పార్టీ…