దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు!
దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదు కాగా.. 541 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతంకన్నా ఎక్కువ ఉన్న జిల్లాల్లో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు విధించాలని సూచించింది. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా అడ్డుకోవాలని…..