spiritualunion:  ఓ మేలు కలయిక..!

spiritualunion: ఓ మేలు కలయిక..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:  ‘ఇంతమంది మంచివాళ్లు …. ఒక చోట, ఒకే రోజు ఎలా కలిశారు?’ అని ఆశ్చర్యపోతూ అడిగారు ప్రొ.పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ (ఆదివారం) మమ్మల్ని అభినందిస్తూ! అది ఆయన మంచితనం. అయితే, అలా అని మేమేం…