కెసిఆర్ నూ పొట్టు పొట్టు తిట్టిన ఈటల .. ఓడగొట్టే వరకు నిద్రపోనని శపథం..
అసెంబ్లీ సస్పెన్షన్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. కేసిఆర్ నూ గద్దె దింపే వరకు నిద్రపోనని శపథం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పై మరమనిషి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నారని.. ఇటు అధికార టీఆర్ఎస్..అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రైతాంగం సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఇక మరమనిషి…