shrithihasan

అనారోగ్యం రూమర్స్ పై శ్రుతిహాసన్ క్లారీటీ..!!

తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ కు నటి శ్రుతి హాసన్ సోషల్ మీడియా వేదికగా క్లారీటి ఇచ్చింది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..బిజీ షెడ్యూల్ కారణంగా నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె…